MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram3ba4bcb9-148e-4905-b649-28f56b38b1be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram3ba4bcb9-148e-4905-b649-28f56b38b1be-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ తో చాలా మంది డైరెక్టర్లు మూవీస్ చేశారు. కానీ కొన్ని కాంబినేషన్స్ మాత్రం అటు ఇండస్ట్రీని, ఇటు ఫ్యాన్స్ ని కూడా ఆకర్షిస్తాయి. ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్లు ఇచ్చిన ఒక డైరెక్టర్ గురించి ఎపుడూ ఫ్యాన్స్ అడుగుతూనే ఉంటారు. పవన్ రీ ఎంట్రీ తరువాత అయినా ఆ డైరెక్టర్ తో మూవీ ఉంటుందా ఉండదా అన్నది ఇప్పటికీ అతి పెద్ద డిస్కషన్. trivikram;pawan;kalyan;srinivas;janasena;cinema;blockbuster hit;director;janasena partyడిరరెంట్ స్క్రిప్ట్ తో పవన్ తో త్రివిక్రం...?డిరరెంట్ స్క్రిప్ట్ తో పవన్ తో త్రివిక్రం...?trivikram;pawan;kalyan;srinivas;janasena;cinema;blockbuster hit;director;janasena partySat, 02 Jan 2021 19:30:00 GMTపవన్ కళ్యాణ్ తో చాలా మంది డైరెక్టర్లు మూవీస్ చేశారు. కానీ కొన్ని కాంబినేషన్స్ మాత్రం అటు ఇండస్ట్రీని, ఇటు ఫ్యాన్స్ ని కూడా ఆకర్షిస్తాయి. ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్  కెరీర్ లో సూపర్ హిట్లు ఇచ్చిన ఒక డైరెక్టర్ గురించి ఎపుడూ ఫ్యాన్స్ అడుగుతూనే ఉంటారు. పవన్ రీ ఎంట్రీ తరువాత అయినా ఆ డైరెక్టర్ తో మూవీ ఉంటుందా ఉండదా అన్నది ఇప్పటికీ అతి పెద్ద డిస్కషన్.

డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్. పవన్ తో మూడు సినిమాలు తీస్తే అందులో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు. దాంతో ఈ క్రేజీ కాంబో మీద మళ్లీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సినిమాల సంగతి  పక్కన పెడితే పవన్ కి త్రివిక్రం అత్యంత సన్నిహితుడు. పవన్ ని తెర మీద ఎలా చూపించాలి అన్నది బాగా తెలిసిన డైరెక్టర్.

ఇదిలా ఉంటే ఈ ఇద్దరి కాంబో మీద ఒక ఆసక్తికరమైన అప్ డేట్ ముందుకు వచ్చింది. అదేంటి అంటే త్రివిక్రం పవన్ కోసం ఒక రాజకీయ సబ్జెక్ట్ ని రెడీ చేసి  పెట్టాడట. ఇది పవన్ కి సూట్ అయ్యేలా డిజైన్ చేశాడట. ఎటూ పవన్ జనసేన పార్టీతో ఫుల్ బిజీగా రాజకీయాల్లో ఉన్నాడు. ఈ మూవీని కనుకు తీస్తే పవన్ ఇమేజ్ రెట్టింపు అవడమే కాదు,  పొలిటికల్ గా కూడా పవన్ కి మంచి మైలేజ్ వస్తుందని అంటున్నారు.

దాంతో ఈ మూవీ తొందరలోనే వీరి కాంబోలో వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి ముందే పవన్ త్రివిక్రం కలసి పనిచేయబోతున్న మూవీ కూడా ఉంది. అదే  అయ్యప్పనుం కోషియం. దీన్ని తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేయడమే కాదు మాట సాయం కూడా త్రివిక్రం చేస్తున్నాడు అంటున్నారు. చూడాలి మరి ఈ కాంబో ఎపుడు సెట్స్ మీదకు వస్తుందో.




దాదాసాహెద్ ఫాల్కే అందుకున్న తెలంగాణ నటుడు ఎవరో తెలుసా.

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>