MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshacd2ce02-ea01-49ce-a2db-3edc42eb11fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshacd2ce02-ea01-49ce-a2db-3edc42eb11fc-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఏ విషయం లోనైనా ఒక లెక్క అన్నట్లుగా ఉంటారు. ఆయన ఇపుడు వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. గమనించాల్సింది ఏంటి అంటే గత మూడేళ్ళుగా మహేష్ సక్సెస్ ఫుల్ ట్రార్ రికార్డ్ ని అలాగే మెయింటెయిన్ చేస్తున్నారు. ఫ్లాప్ అన్నమాటకు స్పైడర్ తోనే విడాకులు ఇచ్చేసిన మహేష్ ఆ తరువాత స్క్రిప్ట్ పరంగా పెర్ఫెక్ట్ గా ఉంటున్నారు. ఏ విషయంలో అయినా వెనక్కు తగేదు లేదు అని కచ్చితంగా చెప్పేస్తున్నాడు. mahesh;mahesh;kumaar;bollywood;tollywood;cinema;rajani kanth;director;hero;success;spyder;nijamమహేష్ ఆ విషయంలో టాప్ లేపేశాడు..?మహేష్ ఆ విషయంలో టాప్ లేపేశాడు..?mahesh;mahesh;kumaar;bollywood;tollywood;cinema;rajani kanth;director;hero;success;spyder;nijamSat, 02 Jan 2021 12:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఏ విషయం లోనైనా ఒక లెక్క అన్నట్లుగా ఉంటారు. ఆయన ఇపుడు వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. గమనించాల్సింది ఏంటి అంటే గత మూడేళ్ళుగా మహేష్ సక్సెస్ ఫుల్ ట్రార్ రికార్డ్ ని అలాగే మెయింటెయిన్ చేస్తున్నారు. ఫ్లాప్ అన్నమాటకు స్పైడర్ తోనే విడాకులు ఇచ్చేసిన మహేష్ ఆ తరువాత స్క్రిప్ట్ పరంగా పెర్ఫెక్ట్ గా ఉంటున్నారు. ఏ విషయంలో అయినా వెనక్కు తగేదు లేదు అని కచ్చితంగా చెప్పేస్తున్నాడు.

కంటెంట్ విషయంలో అసలు రాజీ పడడంలేదు. తనకు నచ్చకపోతే ఎంతటి క్లోజ్ డైరెక్టర్  అయినా సరే నో అని చెప్పేస్తున్నారు. ఈ రకమైన విధానంతోనే మహేష్ బాబు ఫ్లాప్స్ లేకుండా దూసుకువెళ్తునాడు అంటున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ విషయంలో ఒక ఇంట‌రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

అదేంటి అంటే ఈ మూవీకి మహేష్ తీసుకునే రెమ్యునరేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఏ హీరో తీసుకోలేనిది అని అంటున్నారు. అలా ఒక బెంచ్ మార్క్ ని టాప్ లెవెల్ లో క్రియేట్ చేశాడు మహేష్ బాబు అంటున్నారు. ఈ మూవీకి మహేష్ బాబు ఏకంగా డెబ్బై కోట్ల రూపాయ‌ల పారితోషికం తీసుకుంటున్నాడుట. అంతటితో ఆగడంలేదు. ఈ సినిమా లాభాలలో కూడా 20 శాతం వాటా మహేష్ బాబు తీసుకుంటున్నాడుట. అంటే టోటల్ గా  అటూ ఇటూ కలిపి ఒక వంద కోట్ల దాకా మహేష్ బాబు ఈ మూవీకి గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. బాలీవుడ్ లో ఇప్పటిదాకా అక్షయ కుమార్ దే పారితోషికం లో అగ్ర తాంబూలం. ఆయన ఇపుడు ఏకంగా 127 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఇపుడు మహేష్ వంద కోట్లు అంటే ఫ్యూచర్ లో ఎవరూ మహేష్ దరిదాపులకు కూడా రాలేరేమో అంటున్నారు.ఇది నిజంగా గ్రేటే మరి.






నన్ను గెట్ లాస్ట్ అన్నారు.. నిరాశతో వెళ్ళిపోయా.. సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్..!?

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>