PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana2ce029a4-e04b-4bd6-85a7-b1ce1fe7b66f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana2ce029a4-e04b-4bd6-85a7-b1ce1fe7b66f-415x250-IndiaHerald.jpgసాగర్ ఉప ఎన్నికల మీద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉపఎన్నిక పై మా పార్టీ లో ఏమి జరుగుతుందో నాకు తెలియదన్న ఆయన నన్ను పోటీ చేయమని ఎవరు అడగలేదని అన్నారు. ఎవరైతే బాగుంటుందని నేనేమీ చెప్పలేనని ఆయన అన్నారు. నోముల కుటుంబానికి ఇస్తారో లేదో పార్టీ డిసైడ్ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏ సంప్రదాయం అయినా వుండొచ్చు.. నల్గొండ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా నిల పెడదామని నేను అప్పీలు చేశానని ఆయన అన్నారు. జిల్లాల్లో రాగtelangana;ktr;nalgonda;mla;reddy;nayak;party;shaktiసాగర్ ఉప ఎన్నికల మీద గుత్తా కీలక వ్యాఖ్యలుసాగర్ ఉప ఎన్నికల మీద గుత్తా కీలక వ్యాఖ్యలుtelangana;ktr;nalgonda;mla;reddy;nayak;party;shaktiSat, 02 Jan 2021 16:00:00 GMTసాగర్ ఉప ఎన్నికల మీద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉపఎన్నిక పై మా పార్టీ లో ఏమి జరుగుతుందో నాకు తెలియదన్న ఆయన నన్ను పోటీ చేయమని ఎవరు అడగలేదని అన్నారు. ఎవరైతే బాగుంటుందని నేనేమీ చెప్పలేనని ఆయన అన్నారు. నోముల కుటుంబానికి ఇస్తారో లేదో పార్టీ డిసైడ్ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏ సంప్రదాయం అయినా వుండొచ్చు.. నల్గొండ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా నిల పెడదామని నేను అప్పీలు చేశానని ఆయన అన్నారు. 

జిల్లాల్లో రాగ్యా నాయక్ చనిపోయినప్పుడు ఈ సంప్రదాయం పెట్టుకున్నాము.. అదే కొనసాగించాలని నా అభిప్రాయం.. ఇప్పుడు అదే కొనసాగించాలన్నది నా అభిప్రాయం అని ఆయన అన్నారు. పెద్ద పర్సనాలిటీలు అంటూ ఏమీ లేదు. పార్టీ గుర్తులకే ఓట్లు పడతాయని అన్నారు. జనా రెడ్డి కొడుకు పోటీ చేస్తే పెద్ద ప్రియార్టి ఏమి ఉండదన్న ఆయన మార్చ్ లోపే ఎన్నికలు వస్తాయని ప్రచారం ఉందని అన్నారు. 

ఈ మధ్య కొందరు ఎంపీలు, ప్రజా ప్రతినిధులు వాడుతున్న భాష మంచిది కాదని అన్నారు. సాగర్ ఉపఎన్నికల్లో గ్రీవం చేయాలనేది నా అభిప్రాయం.. పార్టీ లో ఎవరు బాధ్యత తీసుకుంటారో నాకు తెలియదని అన్నారు. ఉప ఎన్నిక అంటేనే ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ వుండదని, గెలుపు ఓటములు అనేది అప్పటి పరిస్థితులను బట్టి వుందని అన్నారు. ఇక కేటీఆర్ సీఎం కావడానికి అన్ని అర్హతలు వున్నాయి.. సమర్థుడు పట్టుదల వుంది.. పని చేసే శక్తి వుంది.. డైనమిజం వుందని ఆయన అన్నారు.  




నా చావుకు నేనే కారణం: మహిళా ఎస్సై

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>