Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithiin-keerthy-suresh-rang-de-movie-release-date-fix8364e0cd-c7a2-4ed4-a28d-3c9281020584-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithiin-keerthy-suresh-rang-de-movie-release-date-fix8364e0cd-c7a2-4ed4-a28d-3c9281020584-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమా ‘రంగ్ దే’. ఈ సినిమాను వెంకీ అల్లురి తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసింది ఈ చిత్ర యూనిట్. మజ్ను, తొలిప్రేమ వంటి సూపర్ డూపర్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు వెంకి అట్లూరి తీస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాదnithin;venkatesh;nithin;vineeth;vinit;allari naresh;brahmaji;geetha;kausalya;keerthi suresh;kirti;prasad;rohini;sithara;suhas;vennela;vennela kishore;tollywood;cinema;sangeetha;love;director;hero;yuva;romantic;nithin reddy;march;tholi prema;adimulapu suresh;venky atluriరొమాంటిక్ ‘రంగ్ దే’ టీజర్ అదరహో అనిపించుకుంటుందిగా..రొమాంటిక్ ‘రంగ్ దే’ టీజర్ అదరహో అనిపించుకుంటుందిగా..nithin;venkatesh;nithin;vineeth;vinit;allari naresh;brahmaji;geetha;kausalya;keerthi suresh;kirti;prasad;rohini;sithara;suhas;vennela;vennela kishore;tollywood;cinema;sangeetha;love;director;hero;yuva;romantic;nithin reddy;march;tholi prema;adimulapu suresh;venky atluriSat, 02 Jan 2021 12:12:49 GMTహీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమా ‘రంగ్ దే’. ఈ సినిమాను వెంకీ అల్లురి తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసింది ఈ చిత్ర యూనిట్. మజ్ను, తొలిప్రేమ వంటి సూపర్ డూపర్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు వెంకి అట్లూరి తీస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
స్యూర్యదేవర నాగవంశి రంగ్ దే కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీ లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభమైంది. కానీ కరోనా వ్యాప్తి ఎక్కువకావడంతో లాక్ డౌన్ పెట్టారు. దాంతో ఆ సినిమా షూటింగ్ కు మధ్యలోనే బ్రేక్ పడింది. కాగా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్లీ ఈ సినిమా తిరిగి షూటింగ్ ను ప్రారంభించింది. అయితే కొత్త ఏడాది కానుకగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ మూవీని మార్చి 26 న గ్రాండ్ గా థియేటర్లలో రంగ్ దే సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది.  నితిన్ నటించిన 29 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ నటులైన నరేశ్, వినీత్, రోహిణి, బ్రహ్మాజి, కౌసల్య, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, సుహాస్, తస్యం రాజేశ్, తదితరులు నటించి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నితిన్ కు మంచి విజయాన్నే అందిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. పోయిన ఏడాది భీష్మ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నితిన్ మళ్లీ ఈ ఏడాది రంగ్ దే తో అభిమానుల మన్ననలు అందుకోవడానికి సిద్ధమయ్యారు. 


క‌రోనా రోగితో న‌ర్స్ శృంగారం... రోగి ఏం చేశాడంటే..!

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>