PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/new-york-governor-extend-lock-down-1c2b4088-a468-408d-921f-75e2be8dc184-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/new-york-governor-extend-lock-down-1c2b4088-a468-408d-921f-75e2be8dc184-415x250-IndiaHerald.jpgకరోనా.. స్ట్రెయిన్.. మరో రకం.. ఇంకో రకం ఎలా పేర్లు వేరైనా రకరకాల వైరస్ మహమ్మార్లు జనారణ్యంలో కి దూసుకు వచ్చేస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా జనాలపై దాడికి దిగుతున్నాయి. కంటికి కనిపించని ఈ శత్రువులతో ప్రపంచమంతా ఇప్పుడు పోరాడుతోంది. కరోనా వైరస్ పుట్టి ఇప్పటికే ఏడాది దాటుతున్నా , ఇంకా టీకాలు వేసేందుకు సన్నాహాలు చేసుకునే పరిస్థితుల్లో చాలా దేశాలు ఉండగా, మరికొన్ని దేశాల్లో ఇప్పుడు ఆ కార్యక్రమం మొదలైంది. ఇదిలా ఉంటే భారత్ లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ దూకుడు ప్రదర్శిస్తోంది. రోజురోజుకు కొత్lock down india;auto;india;letter;central government;shatru1;coronavirusలాక్ డౌన్ దిశగా భారత్ ? ముంచుకొస్తున్న ప్రమాదం ?లాక్ డౌన్ దిశగా భారత్ ? ముంచుకొస్తున్న ప్రమాదం ?lock down india;auto;india;letter;central government;shatru1;coronavirusSat, 02 Jan 2021 02:00:00 GMTకరోనా.. స్ట్రెయిన్.. మరో రకం.. ఇంకో రకం ఎలా పేర్లు వేరైనా రకరకాల వైరస్ మహమ్మార్లు  జనారణ్యంలో కి దూసుకు వచ్చేస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా జనాలపై దాడికి దిగుతున్నాయి. కంటికి కనిపించని ఈ శత్రువులతో ప్రపంచమంతా ఇప్పుడు పోరాడుతోంది. కరోనా వైరస్ పుట్టి ఇప్పటికే ఏడాది దాటుతున్నా , ఇంకా టీకాలు వేసేందుకు సన్నాహాలు చేసుకునే పరిస్థితుల్లో చాలా దేశాలు ఉండగా, మరికొన్ని దేశాల్లో ఇప్పుడు ఆ కార్యక్రమం మొదలైంది. ఇదిలా ఉంటే భారత్ లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ దూకుడు ప్రదర్శిస్తోంది. రోజురోజుకు కొత్త వైరస్ కేసులు పెరుగుతుండడంతో, చాలా రాష్ట్రాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించే అవకాశం కనిపిస్తోంది.






  ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించారు. కేంద్రం సైతం ఇప్పుడు కర్ఫ్యూ విధించుకునేందుకు అనుమతి ఇచ్చింది.  తాజాగా దీనిపై ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం సూచనల ప్రకారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా విధించే ఏర్పాట్లు చేస్తున్నారు. గుళ్ళు, గోపురాలు, మీటింగులు ఇలా అన్నింటి పైనా ఆంక్షలు విధించేందుకు మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలయ్యే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కొత్త రకం కరోనా వైరస్ పాత దాని కటే 70 శాతం ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతుంది.





 అందుకే బ్రిటన్ లో ఈ కేసులు బయటపడిన వెంటనే  భారత్ బ్రిటన్ విమానాల రాకపోకలకు కాంక్షలు విధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాల్లో కొత్త వైరస్ ప్రభావానికి గురైన వారి సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో, లాక్ డౌన్ విధించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.




కొడాలికి ఊహించని షాక్...గుడివాడలో కొత్త ఎంట్రీ?

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>