PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సాగర్ ఉపఎన్నిక పై మా పార్టీ లో ఏమి జరుగుతుందో నాకు తెలియదు అని ఆయన అన్నారు. నన్ను పోటీ చేయమని ఎవరు అడగలేదు.. నేను ఏమి చెప్పలేదు అని పేర్కొన్నారు. ఎవరైతే బాగుంటుందని నేనేమీ చెప్పలేను అని, నోముల కుటుంభానికి ఇస్తారో లేదో పార్టీ డిసైడ్ చేస్తుంది అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఏ సంప్రదాయం అయినా వుండొచ్చు.. నల్గొండ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు ఏకగ్రీవం ఎమ్మెల్యే గ పెడదామని నేను అప్పీలు చేశాను అని అన్నారు.gutta sukendhar,ts,lrs,ts;manu;telangana rashtra samithi trs;mp;nalgonda;mla;letter;local language;reddy;nayak;partyఎల్ఆర్ఎస్ మా కొంప ముంచింది: తెరాస కీలక నేత సంచలన వ్యాఖ్యలుఎల్ఆర్ఎస్ మా కొంప ముంచింది: తెరాస కీలక నేత సంచలన వ్యాఖ్యలుgutta sukendhar,ts,lrs,ts;manu;telangana rashtra samithi trs;mp;nalgonda;mla;letter;local language;reddy;nayak;partySat, 02 Jan 2021 14:40:00 GMTరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సాగర్ ఉపఎన్నిక పై మా పార్టీ లో ఏమి జరుగుతుందో నాకు తెలియదు అని ఆయన అన్నారు. నన్ను పోటీ చేయమని ఎవరు అడగలేదు.. నేను ఏమి చెప్పలేదు అని పేర్కొన్నారు. ఎవరైతే బాగుంటుందని నేనేమీ చెప్పలేను అని, నోముల కుటుంభానికి ఇస్తారో లేదో పార్టీ డిసైడ్ చేస్తుంది అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఏ సంప్రదాయం అయినా వుండొచ్చు.. నల్గొండ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు ఏకగ్రీవం ఎమ్మెల్యే గ పెడదామని నేను అప్పీలు చేశాను అని అన్నారు.

జిల్లాల్లో రాగ్యా నాయక్ చనిపోయినప్పుడు ఈ సంప్రదాయం పెట్టుకున్నాము.. అదే కొనసాగించాలని నా అభిప్రాయం.. ఇప్పుడు అదే కొనసాగించాలన్నది నా అభిప్రాయం అని ఆయన అన్నారు. పెద్ద పర్సనాలిటీ లు అంటూ ఏమీ లేదు. పార్టీ గుర్తులకే ఓట్లు పడతాయి.జానా రెడ్డి ఇప్పటికీ మూడు సార్లు ఓడిపోలేదా అని నిలదీశారు. జానా  రెడ్డి కొడుకు పోటీ చేస్తే పెద్ద ప్రయార్టి ఏమి ఉండదు అని అన్నారు. లోకల్..నాన్ లోకల్ ఇష్యూ కూడా లేదు... ఆల్ లీడర్స్ మకాన్ హైదరాబాదే అని ఆయన అన్నారు.

మార్చ్ లోపే ఎన్నికలు వస్తాయని ప్రచారం ఉంది అని, ఈ మధ్య కొందరు ఎంపీ లు, ప్రజా ప్రతినిధులు వాడుతున్న భాష మంచిది కాదు అని ఆయన అన్నారు. సీఎం ను ఏక వచనం తో మాట్లాడటం సరి కాదు... మనుషులకు కాదు  పదవికి గౌరవం ఇవ్వాలి అని ఆయన వెల్లడించారు. అందుకే రాజకీయ నాయకులపై గౌరవం లేకుండా పోతుంది అని, సాగర్ ఉపఎన్నికల్లో ఏక  గ్రీవం చేయాలనేది నా అభిప్రాయం.. పార్టీ లో ఎవరు బాధ్యత తీసుకుంటారో నాకు తెలియదు అని ఆయన అన్నారు. ఉప ఎన్నిక అంటేనే ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ వుండదు అని, ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి.. మొన్నటి ఎన్నికల్లో ఎల్ ఆర్ ఎస్ ప్రభావం పడిందని చెప్పుకొచ్చారు.


స్టైలిష్ స్టార్ కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం...

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>