Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vanne-taggani-maaraaju-liquot-raaju-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vanne-taggani-maaraaju-liquot-raaju-415x250-IndiaHerald.jpgన్యూ ఇయర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు వేడుకలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. నూతన సంవత్సర వేడుకలు ఎంజాయ్మెంట్ కు పెట్టింది పేరు అనే విధంగా భావిస్తారు నేటితరంలో జనాలు. ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ వేడుకలను ఎంతో గ్రాండ్గా చేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. డిసెంబర్ 31 వచ్చే కొన్ని రోజుల ముందు నుంచే న్యూ ఇయర్ పార్టీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన కేక్ బిర్యానీ లాంటివిwines;district;media;nalgonda;december;miryalaguda;partyన్యూ ఇయర్ పార్టీ కోసం అప్పు.. ప్రామిసరీ నోట్.. ఇక చివరికి..?న్యూ ఇయర్ పార్టీ కోసం అప్పు.. ప్రామిసరీ నోట్.. ఇక చివరికి..?wines;district;media;nalgonda;december;miryalaguda;partySat, 02 Jan 2021 09:30:00 GMTడిసెంబర్ 31 వచ్చే కొన్ని రోజుల ముందు నుంచే న్యూ ఇయర్ పార్టీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే తమకు నచ్చిన కేక్ బిర్యానీ లాంటివి తెచ్చుకొని తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలు అయితే ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ మందుకొడుతూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఓ యువకుడు అలాగే ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు. తన ఫ్రెండ్స్ కు న్యూ ఇయర్ పార్టీ ఇవ్వాలని అనుకున్నాడు కానీ అతని దగ్గర డబ్బులు లేవు..ఏం చేయాలో అర్థం కాలేదు.. దీంతో ఇతరులు దగ్గర అప్పు తీసుకుని మరీ స్నేహితులకు పార్టీ ఇచ్చాడు యువకుడు.  న్యూ ఇయర్ సందర్భంగా బాగా ఎంజాయ్ చేశాడు.


 ఆ తర్వాత ఆ యువకుడికి ఏమనిపించిందో ఏమో అప్పు తీసుకుని స్నేహితులకు పార్టీ ఇచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. దీంతో ఆ యువకుడి పెట్టిన పోస్ట్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఎంతోమంది ఇలా డబ్బులు లేక ఇతరుల దగ్గర తీసుకున్న వారికి ఈ పోస్ట్ కాస్త ఎంతగానో కనెక్ట్ అయిపోయింది. దీంతో ఈ పోస్ట్ కి లైకులు కామెంట్లు పెరిగిపోయాయి దీంతో వైరల్ గా మారిపోయింది.  నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన అంజి ఈ పోస్టు పెట్టాడు. 15000 అప్పు తీసుకుని దానికి ప్రామిసరి నోట్ కూడా రాసుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.


విమాన ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్రం ఏం చెప్పిందో తెలుసా..?

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>