PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna-b-gopal-anil-ravipudi-puri-jagannadh6465577b-bb7a-4419-a175-2eb7d7a1e0a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna-b-gopal-anil-ravipudi-puri-jagannadh6465577b-bb7a-4419-a175-2eb7d7a1e0a4-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో కొన్ని కొన్ని పదవుల విషయంలో గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. ప్రధానంగా తెలుగు యువత పదవి విషయంలో పార్టీ లో చాలా చర్చలు ఉన్నాయి. అయితే తెలుగు యువత పదవికి ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని ఎవరికి ఇస్తారో అనే దానిపై పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత కూడా రాకపోవడంతో చాలామంది కీలక నేతలు ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే బాలకృష్ణ ఇప్పుడు తెలుగు యువత పదbala krishna;balakrishna;devineni avinash;రాజీనామా;telugu;yuva;partyఆ పదవి కోసం రంగంలోకి దిగిన బాలయ్యఆ పదవి కోసం రంగంలోకి దిగిన బాలయ్యbala krishna;balakrishna;devineni avinash;రాజీనామా;telugu;yuva;partySat, 02 Jan 2021 20:00:00 GMTపార్టీ లో చాలా చర్చలు ఉన్నాయి. అయితే తెలుగు యువత పదవికి ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని ఎవరికి ఇస్తారో అనే దానిపై పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత కూడా రాకపోవడంతో చాలామంది కీలక నేతలు ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

అయితే బాలకృష్ణ ఇప్పుడు తెలుగు యువత పదవి విషయంలో కాస్త కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పదవి కోసం బాలకృష్ణ కొంత మంది పేర్లను చంద్రబాబు ముందు ప్రస్తావించారని ఆ యువ నేతల పేర్లను చంద్రబాబు కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నారని అంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువ నేత పేరు... చంద్రబాబు వద్ద బాలకృష్ణ ఉంచారని చంద్రబాబు కూడా ఆ పేరు విషయంలో కాస్త ఆసక్తి గా ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా విజయనగరం జిల్లాకు చెందిన ఒక నేత పేరు కూడా బాలకృష్ణ చంద్రబాబు వద్ద పెట్టినట్టుగా సమాచారం.

దీనితో చంద్రబాబు ఇప్పుడు వీరిని ఎంపిక చేసి ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక బాలకృష్ణ సిఫారసు చేయడంతో తెలుగు యువత పదవి కోసం ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. తెలుగు యువత పదవి అంటే తెలుగుదేశం పార్టీలో కాస్త హోదా ఉంది. కాబట్టి పార్టీ నేతలు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఈ పదవి విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.


దాదాసాహెద్ ఫాల్కే అందుకున్న తెలంగాణ నటుడు ఎవరో తెలుసా.

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>