MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9a455801-078b-4654-ad41-72c40352f7d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9a455801-078b-4654-ad41-72c40352f7d4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఆర్ఎక్స్100 సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. అప్పటి దాకా బోల్డ్ సినిమాలు తీయాలంటే తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీక సతమతమయ్యే దర్శకనిర్మాతలకు ఈ సినిమా ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాన్ని కళ్లకు కొట్టినట్టు చూపించిన ఈ సినిమాకి ప్రేక్షక మహాశయులకు నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చూడని ప్రేక్షకులు ఉండరు. అలాంటి ఈ సినిమాని బాలీవుడ్ లో ఇప్పుడు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాజిద్ నడియావాలా నిర్మాణంలో ఈ సినిమా తెtollywood;payal rajput;raj;sunil;bollywood;tollywood;cinema;sahid;remake;rx100;sunil shetty;masala;massఆర్ ఎక్స్ 100 రీమేక్.. ఒరిజినల్ కంటే ఘాటుగా !ఆర్ ఎక్స్ 100 రీమేక్.. ఒరిజినల్ కంటే ఘాటుగా !tollywood;payal rajput;raj;sunil;bollywood;tollywood;cinema;sahid;remake;rx100;sunil shetty;masala;massSat, 02 Jan 2021 14:00:00 GMTటాలీవుడ్ లో ఆర్ఎక్స్100 సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. అప్పటి దాకా బోల్డ్ సినిమాలు తీయాలంటే తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీక సతమతమయ్యే దర్శకనిర్మాతలకు ఈ సినిమా ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాన్ని కళ్లకు కొట్టినట్టు చూపించిన ఈ సినిమాకి ప్రేక్షక మహాశయులకు నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చూడని ప్రేక్షకులు ఉండరు. అలాంటి ఈ సినిమాని బాలీవుడ్ లో ఇప్పుడు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

సాజిద్ నడియావాలా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మిలాన్ లోతారియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారం ఆసక్తికరంగా మారింది. ఆ సమాచారం ఏమిటంటే ఈ సినిమాలో ఒరిజినల్ సినిమా కంటే బోల్డ్నెస్ భారీగా పెంచుతున్నారు అట.

ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ ప్రేక్షకులకు అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు బోల్డ్నెస్ ఎక్కువ కావాలి. వాళ్ల మామూలు సినిమాల్లోనే లిప్ లాక్ లు కామన్ గా ఉంటాయి. అలాంటిది ఇలాంటి మాస్ మసాలా సినిమాలో బోల్డ్నెస్ తక్కువైతే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కాబట్టి కాస్త మసాలా డోస్ ఎక్కువగానే ఉంచాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక మన దగ్గర రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పోషించిన పాత్రను అక్కడ తారా సుతారియా పోషిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా అక్కడ ఎంత పెద్ద హిట్ అవుతుందో ?


సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ ఎప్పుడో తెలుసా..?

జగన్ సర్కార్ కు "కాగ్" శుభవార్త ....!?

"షోజ్" నోటీసు తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ...!?

కేకు కోస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత.. అవతలి వ్యక్తి ఏం చేశాడంటే..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>