PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddyacccdf6d-f3c9-42bc-8561-3903ffc76410-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddyacccdf6d-f3c9-42bc-8561-3903ffc76410-415x250-IndiaHerald.jpgత‌న అనారోగ్య‌రీత్య రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని కొద్దిరోజుల క్రితం సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే."నేను ఆసుపత్రిలో చేరడాన్ని దేవుడు ఇచ్చిన హెచ్చరికగా భావిస్తున్నాను. కరోనా మహమ్మారి సమయంలో నేను బయట తిరిగితే ఆరోగ్యం చెడిపోతుందని అనిపించింది. నేను తీసుకున్న నిర్ణయం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించవచ్చు. కానీ ప్రజలు, ఫ్యాన్స్ నన్ను క్షమిస్తారనే భావిస్తున్నాను" అని అన్నారు. ర‌జ‌నీ నిర్ణ‌యం కొట్లాదిమంది ఆయ‌న అభిమానుల‌ను నిరాశ‌ప‌ర్చింది. అందులో ప్ర‌ముఖ వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్srireddy;rajinikanth;bharathiraja;deva;mithra;rajani kanth;tamil;service;sri reddy;partyర‌జ‌నీకాంత్ చేసిన ప‌నికి ఏడ్చేసిన శ్రీరెడ్డి...ర‌జ‌నీకాంత్ చేసిన ప‌నికి ఏడ్చేసిన శ్రీరెడ్డి...srireddy;rajinikanth;bharathiraja;deva;mithra;rajani kanth;tamil;service;sri reddy;partySat, 02 Jan 2021 07:12:22 GMTశ్రీరెడ్డి కూడా ఉన్నారంటా. సూపర్ స్టార్ నిర్ణయం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్న శ్రీరెడ్డి.. రజనీ పార్టీ పెడతారని 20 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని తెలిపింది. ఆ పార్టీలో జాయిన్ అయి ప్రజలకు సేవ చేయాలనుకున్నానని.. కానీ చివరకు ఇలా అయిందంటూ ఏడ్చేసింది.


ఇదిలా ఉండ‌గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిర్ణయాన్ని సమర్థించారు ప్రముఖ దర్శకుడు భారతీరాజా. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పట్లో రాజకీయాల్లోకి రానని చెప్పిన నిర్ణయాన్ని సమర్థించారు.  రజనీకాంత్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని  చెప్పారు. రాజకీయ ఊబిలోకి రజనీ దిగకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. తన ఆరోగ్య పరిస్థితులననుసరించి రజనీకాంత్  మంచి నిర్ణయం తీసుకున్నారని, ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని అన్నారు.


అలాగే ర‌జ‌నీకాంత్‌కు మంచి స్నేహితుడు అయిన మోహ‌న్ బాబు తాజాగా ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌లోకి రాన‌ని చెప్పిన విష‌యంపై స్పందించారు. రజ‌నీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగ‌తి మీ అంద‌రి‌కి తెలుసు. త‌న ఆరోగ్య‌రీత్యా పాలిటిక్స్ లోకి రావ‌డం లేదని అన్నారు. ఒక‌ర‌కంగా త‌ను రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డం, మీకు, అభిమానులంద‌రికి బాధ అయిన‌ప్ప‌టికీ, ఒక స్నేహితుడిగా త‌న ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా అత‌ను రాజ‌కీయాల‌లోకి రాక‌పోవ‌డం మంచిద‌ని న‌మ్ముతున్నాను. నా మిత్రుడితో ఎన్నో సంద‌ర్భాల‌లో చెప్పాను. నువ్వు చాలా మంచి వాడివి. చీమ‌కు కూడా హాని చేయ‌ని వాడివి. నా దృష్టిలో గ్రేటెస్ట్ ప‌ర్స‌న్. నీ లాంటి వ్య‌క్తికి రాజ‌కీయాలు సూట్ కావు అంటూ వ్యాఖ్య‌నించారు.





ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త ఏడాది కానుక.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..?

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>