MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjune6afc95d-a9ae-4cdc-874e-84c5bf1cc383-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjune6afc95d-a9ae-4cdc-874e-84c5bf1cc383-415x250-IndiaHerald.jpgకొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచాలని అనుకుంటూ ఉంటాం. మన సెలబ్రిటీలు కూడా ఇలా చేస్తుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలాంటి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తన సినిమాలకు సంబంధించి ఐకానిక్ డ్రెస్సులు, వస్తువులను భద్రపరచాలి నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా నుండి ఈ నిర్ణయాన్ని సీరియస్ గా అమలు చేస్తున్నానని చెప్పాడు బన్నీ. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో ఆఫీస్ లో మీటింఫ్ సన్నివేశం కోసం వేసుకున్న ఎరుపు రంగు కోటును, ​బుట్టబొమ్మ పాటలో వేసుకున్న పూల allu-arjun;amala akkineni;kumaar;allu arjun;rashmika mandanna;samantha;sukumar;cinema;fort;hero;letter;heroine;arjun 1;s/o satyamurthyస్టైలిష్ స్టార్ కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం...స్టైలిష్ స్టార్ కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం...allu-arjun;amala akkineni;kumaar;allu arjun;rashmika mandanna;samantha;sukumar;cinema;fort;hero;letter;heroine;arjun 1;s/o satyamurthySat, 02 Jan 2021 22:30:00 GMTకొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచాలని అనుకుంటూ ఉంటాం. మన సెలబ్రిటీలు కూడా ఇలా చేస్తుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలాంటి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తన సినిమాలకు సంబంధించి ఐకానిక్ డ్రెస్సులు, వస్తువులను భద్రపరచాలి నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా నుండి ఈ నిర్ణయాన్ని సీరియస్ గా అమలు చేస్తున్నానని చెప్పాడు బన్నీ. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో ఆఫీస్ లో మీటింఫ్ సన్నివేశం కోసం వేసుకున్న ఎరుపు రంగు కోటును,

బుట్టబొమ్మ పాటలో వేసుకున్న పూల చొక్కాను భద్రంగా దాచుకున్నట్లు తెలిపాడు ఈ హీరో. ప్రతీ సినిమాకి సంబంధించిన కొన్ని బట్టలు, వస్తువులు ఇలా దాచిపెట్టడం వలన కొన్నేళ్ల తరువాత వాటి విలువ మరింత పెరుగుతుందని అంటున్నాడు బన్నీ. అంతేకాకుండా.. అవి మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెబుతున్నాడు. నిజానికి ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా కంటే ముందు నుండే బన్నీకి ఈ అలవాటు ఉంది. ‘ఆర్య2’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’ సినిమాలకు చెందిన కొన్ని వస్తువులను బన్నీ దాచుకున్నాడు. వాటిలో కొన్ని గతంలో సమంత నిర్వహిస్తోన్న ఛారిటీ కోసం ఇచ్చేశాడు.

ఇక నుండి మాత్రం ఇలా వస్తువులు సేకరించడం సీరియస్ గా అమలు చేస్తానని.. ప్రతీ సినిమాకి సంబంధించిన ఓ జ్ఞాపకాన్ని దాచుకుంటానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.


మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>