MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rashmika7f4d6182-02fc-4f08-9ddd-2ff4bfb4b872-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rashmika7f4d6182-02fc-4f08-9ddd-2ff4bfb4b872-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ప్రస్తుతం రష్మిక మందన, పూజ హెగ్దే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా దూసుపోతున్నారు.నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో అవకశాలు అందుకొని వాళ్ళ హాట్ ఫేవరేట్ అయిపోయారు.సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. ఇక త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ స్టార్ హీరోయిన్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.తరువాత సినిమాను త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం ఇంకా హీరోయిన్ rashmika-mandanna;auto;beauty;ntr;rashmika mandanna;trivikram srinivas;india;bollywood;tollywood;cinema;backward classes;advertisement;google;facebook;kannada;letter;heroine;96;nandamuri taraka rama raoఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమానే రిజెక్ట్ చేసిన హాట్ బ్యూటీ..ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమానే రిజెక్ట్ చేసిన హాట్ బ్యూటీ..rashmika-mandanna;auto;beauty;ntr;rashmika mandanna;trivikram srinivas;india;bollywood;tollywood;cinema;backward classes;advertisement;google;facebook;kannada;letter;heroine;96;nandamuri taraka rama raoFri, 01 Jan 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ప్రస్తుతం రష్మిక మందన, పూజ హెగ్దే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా దూసుపోతున్నారు.నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో అవకశాలు అందుకొని వాళ్ళ హాట్ ఫేవరేట్ అయిపోయారు.సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. ఇక త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ స్టార్ హీరోయిన్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.తరువాత సినిమాను త్రివిక్రమ్  ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా కోసం ఇంకా హీరోయిన్ అయితే ఫిక్స్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా దర్శకుడు రష్మీక మందన్నను ఫిక్స్ చేసినట్లుగా టాక్ వచ్చింది. ఇక ఆమె ఫిక్స్ అయిన తరువాత ఆమె కథ కూడా వినలేదని తెలుస్తోంది. కథ వినకుండానే సినిమాని రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే ప్రస్తుతం ఈ బ్యూటీ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి.ఇక రష్మిక మందన "సరిలేరు నీకెవ్వరూ", "భీష్మ" సినిమాలతో మంచి విజయాలు అందుకుంది. ఒక్కసారిగా చాలా తక్కువ టైంలోనే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటీవల అలా బాలీవుడ్ ఆఫర్ ను కూడా అందుకుంది. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరకనే అమ్మడు త్రివిక్రమ్ఎన్టీఆర్ ప్రాజెక్టును సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. కన్నడ సినిమాలతో పాటు పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది.




ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>