MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanjay-datt4b33fc72-5f6d-4e99-8ad9-73617233c84e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanjay-datt4b33fc72-5f6d-4e99-8ad9-73617233c84e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌లో డేరింగ్‌కి కేరాఫ్‌ అడ్రెస్‌ సంజయ్‌ దత్‌. నటన విషయంలోకానీ, యాక్షన్‌ విషయంలో కానీ, సినిమాల ఎంపికలో సమయంలో కానీ డేరింగ్‌తో డెసిషన్స్‌ తీసుకుంటాడు. జీవితంలో వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలున్నా సినిమాల విషయంలో ఎప్పుడూ ఆ ప్రభావం చూపించలేదు. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితుల్ని కూడా పట్టించుకోవద్దు అంటున్నాడు. గతంలో ఉన్న సంజయ్‌ దత్‌ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు సన్నివేశాలు రాసుకోండి అని సూచిస్తున్నాడు. ఇంతకీ ఏమైందంటే… ‘కేజీఎఫ్‌ 2’ సినిమాలో సంజయ్‌ దత్‌ అధీర అనే మెయిన్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్న విషయంsanjay-datt;sanjay dutt;jeevitha rajaseskhar;cinema;baba bhaskar;january;letter;kgfకేజిఎఫ్ 2 లో అసలు హైలైట్ సంజయ్ దత్ అట....కేజిఎఫ్ 2 లో అసలు హైలైట్ సంజయ్ దత్ అట....sanjay-datt;sanjay dutt;jeevitha rajaseskhar;cinema;baba bhaskar;january;letter;kgfFri, 01 Jan 2021 23:30:00 GMTబాలీవుడ్‌లో డేరింగ్‌కి కేరాఫ్‌ అడ్రెస్‌ సంజయ్‌ దత్‌. నటన విషయంలోకానీ, యాక్షన్‌ విషయంలో కానీ, సినిమాల ఎంపికలో సమయంలో కానీ డేరింగ్‌తో డెసిషన్స్‌ తీసుకుంటాడు. జీవితంలో వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలున్నా సినిమాల విషయంలో ఎప్పుడూ ఆ ప్రభావం చూపించలేదు. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితుల్ని కూడా పట్టించుకోవద్దు అంటున్నాడు. గతంలో ఉన్న సంజయ్‌ దత్‌ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు సన్నివేశాలు రాసుకోండి అని సూచిస్తున్నాడు. ఇంతకీ ఏమైందంటే… ‘కేజీఎఫ్‌ 2’ సినిమాలో సంజయ్‌ దత్‌ అధీర అనే మెయిన్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

గతంలోనే సంజూ బాబా మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈలోగా అతనికి క్యాన్సర్‌ రావడంతో వైద్యం కోసం విదేశాలకు వెళ్లిపోయారు. కోలుకొని ఇటీవల తిరిగి వచ్చారు. ఇప్పుడు షూటింగ్‌లో పాల్గొంటున్నారు కూడా. అయితే అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం స్టంట్స్‌ విషయంలో మార్పులు చేసిందట. ఆ విషయంలో సంజూ బాబా అసంతృప్తి వ్యక్తం చేశాడని సమాచారం. ‘‘సినిమా కోసం గతంలో రూపొందించుకున్న యాక్షన్‌ సన్నివేశాలను నేను చేయలేనని అనునకొని నన్ను అవమానించకండి. ఇంతకుముందు అనుకున్నట్లే ఫైట్స్‌ను పూర్తి చేద్దాం.

నా కోసం స్టంట్స్‌లో ఎలాంటి మార్పలూ చేయకండి. పని విషయంలో నేను ఎప్పుడూ రాజీపడను. ఇప్పుడు కూడా రాజీపడేది లేదు’’ అని చిత్రబృందంతో చెప్పాడట సంజయ్‌ దత్‌. ప్రశాంత్‌ నీల్‌ – యశ్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 8న విడుదల చేయనున్న విషయం తెలిసిందే.


బాలకృష్ణ, బోయపాటి.. ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే..!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>