PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool06f362ff-aaa2-4084-8b9f-78decbf518f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool06f362ff-aaa2-4084-8b9f-78decbf518f4-415x250-IndiaHerald.jpg తెలుగు రాష్ట్రాల్లో మైక్రో ఫైనాన్స్ యాప్ లు పేద, మధ్య తరగతి కుటుంబాల్లో చిచ్చురేపాయి. కొందరి ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి. సంచలనం సృష్టించిన ఈ యాప్ లు కేవలం ఆరు నెలల్లోనే రూ.21వేల కోట్లు కొల్లగొట్టాయి. ఐతే ఈ కంపెనీ ఆర్ధిక వ్యవహారాలు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజును రెండు రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.kurnool;delhi;hyderabad;andhra pradesh;police;google;kanna lakshminarayana;arrest;letter;traffic police;fatherకన్నకొడుకు అని తెలిసి కూడా పోలీసులకి పట్టించిన తండ్రి కర్నూల్ లో ఘటనకన్నకొడుకు అని తెలిసి కూడా పోలీసులకి పట్టించిన తండ్రి కర్నూల్ లో ఘటనkurnool;delhi;hyderabad;andhra pradesh;police;google;kanna lakshminarayana;arrest;letter;traffic police;fatherFri, 01 Jan 2021 15:33:54 GMTఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజును రెండు రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రుణయాప్ లకు సంబంధించి నాగరాజును పోలీసులు విచారిస్తున్నారు. అతడిని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ..

నాగరాజు పట్టించడం వెనుక అతని  తండ్రి పాత్ర ఉంది. కర్నూల్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న నాగరాజు తండ్రి.. తన కుమారుడు పరోక్షంగా లక్షలాది మందిని మోసం చేస్తున్నాడని గ్రహించారు. ఆ విషయాన్ని నేరుగా నాగరాజుకు చెప్పకుండా కొడుకుని  ఢిల్లీ నుండి హైదరాబాద్ కి రప్పించాడు .అటు తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు తన కుమారుడిని  అరెస్ట్ చేయించారు. కన్న కొడుకని చూడకుండా చేసిన తప్పును సహించని ఆ అధికారి చట్టం ముందు అందరూ ఒకటేనని నిరూపించారు. కన్నా కొడుకని తెలిసి కూడా కటకటాలు పాలు చేసాడు .

ఆన్ లైన్ రుణ యాప్ ల వల్ల తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 మంది ఆత్మహత్య చేసుకోగా.. వేలాది మంది సర్వం కోల్పోయారు. వేలల్లో అప్పులు తీసుకొని లక్షల్లో చెల్లించి చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. యాప్ ల ద్వారా నిముషాల్లో అప్పులిస్తున్న ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు.. డెడ్ లైన్ దాటిన తర్వాత వేధింపుల గురి చేస్తున్నారు . రోజుకు  కొన్ని వందల యాప్ లను రూపొందించి గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉంచుతున్నారు . అటువంటి యాప్ లను చూసి ప్రజలు మోసపోతున్నారు ..  ఇలాంటి యాప్ లు ఒకటికాదు రెండుకాదు దాదాపు 200 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిని ప్లే స్టోర్ నుంచి తొలగిచాల్సిందిగా తెలుగు రాష్ట్రాల పోలీసులు గూగుల్ కు లేఖ రాయడం విశేషం  


ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>