PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-naidu-kept-sc-leaders-away-from-tdp-committee44c03779-b5be-4694-afe3-f45f11c5016b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-naidu-kept-sc-leaders-away-from-tdp-committee44c03779-b5be-4694-afe3-f45f11c5016b-415x250-IndiaHerald.jpgనిను వీడని నీడను నేను అంటూ, చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. ఆ కేసు భయంతోనే తెలంగాణ నుంచి కరకట్ట కు పారిపోయి వచ్చాడు అంటూ ఎంతమంది, ఎన్ని రకాలుగా సెటైర్లు వేసినా బాబు అన్నిటిని తట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉండటంతో ఆ సమయం అంతా ఏదోలా గడిపేశారు. ఇక కోర్టులో ఈ వ్యవహారం పెద్ద స్పీడ్ అనుకోకపోవడం, విచారణ పేరుతో ఇప్పటి వరకు కోర్టులో ఈ కేసు ఉండిపోవడంతో బాబు తప్పించుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో, ఓటుకు నోటు cbn tdp otuki notu revanth reddy;revanth;telangana;revanth reddy;court;letter;tdp;reddy;v;stephen hawking;redనోటుకు వేటు : న్యూ ఇయర్ లో బాబు బ్యాడ్ న్యూస్ వింటారా ?నోటుకు వేటు : న్యూ ఇయర్ లో బాబు బ్యాడ్ న్యూస్ వింటారా ?cbn tdp otuki notu revanth reddy;revanth;telangana;revanth reddy;court;letter;tdp;reddy;v;stephen hawking;redFri, 01 Jan 2021 02:00:00 GMTనిను వీడని నీడను నేను అంటూ, చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. ఆ కేసు భయంతోనే తెలంగాణ నుంచి కరకట్ట కు పారిపోయి వచ్చాడు అంటూ ఎంతమంది, ఎన్ని రకాలుగా సెటైర్లు వేసినా బాబు అన్నిటిని తట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉండటంతో ఆ సమయం అంతా ఏదోలా గడిపేశారు. ఇక కోర్టులో ఈ వ్యవహారం పెద్ద స్పీడ్ అనుకోకపోవడం, విచారణ పేరుతో ఇప్పటి వరకు కోర్టులో ఈ కేసు ఉండిపోవడంతో బాబు తప్పించుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో, ఓటుకు నోటు కేసులో విచారణ వేగవంతం చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి ) చూస్తోంది. ఈమేరకు ఓటుకి కోట్లు కేసులో చంద్రబాబు వ్యవహారంపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో వేగవంతంగా ఈడీ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 2015  లో  టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో నరేందర్ రెడ్డి ని  గెలిపించేందుకు స్టీఫెన్సన్ ను ప్రలోభ పెడుతూ 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా, ఇక అప్పటి నుంచి ఈ కేసు పెద్దగా ముందుకు వెళ్లలేదు. 



ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జెరూసలెం మత్తయ్య ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చారు. చంద్రబాబు.. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే తాను వెళ్ళి స్టీఫెన్ సన్ తో చర్చించానని, వాళ్ళిద్దరూ ఆఫర్ చేసిన డీల్ గురించి స్టీఫెన్ సన్ కు చెప్పానని, అధికారులకు తెలిపాడు.తాను రేవంత్ రెడ్డి తో నేరుగా కలుస్తానని స్టీఫెన్సన్ తనతో చెప్పారని మత్తయ్య అధికారులకు తెలిపారు.చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి డబ్బులతో స్టీఫెన్సన్ దగ్గరకు వెళ్లారని, తరువాత రేవంత్ రెడ్డి  నేరుగా వెళ్లి డబ్బులు ఇచ్చారని వివరిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి ఓటు వేస్తే స్టీఫెన్సన్ కు ఐదు కోట్లు ఇస్తామని, గైర్హాజరైతే మూడు కోట్లు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో చెప్పరాని , రేవంత్ రెడ్డి కూడా ఆయన అధికారులకు తెలిపారు.



 ఈ ఒప్పందం కుదిరితే తనకు 50 లక్షలు ఇస్తానని చంద్రబాబు సమక్షంలో రేవంత్ చెప్పాడని ముత్తయ్య ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకున్న కనిపిస్తోంది. అవసరమైతే ఈ వ్యవహారంలో ఆయన అరెస్టు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుండడంతో, కొత్త సంవత్సరంలో బాబు బ్యాడ్ న్యూస్ అంటూ గుసగుసలాడుతూబ్బరు. 


ఒక్క దెబ్బతో వారికి చెక్ పెట్టేసిన జగన్...అసలు ఆట మొదలైందా?

ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>