MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sankranthi-winner1027d1b1-6e82-4f4f-a19b-eb3ac5c76e84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sankranthi-winner1027d1b1-6e82-4f4f-a19b-eb3ac5c76e84-415x250-IndiaHerald.jpg దీంతో వ‌చ్చే సంక్రాంతికి కూడా ఎక్కువ సినిమాల‌ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇప్ప‌టికే ఓటీటీల్లో రిలీజ్ అయిన సినిమాలు సైతం మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోకి రానున్నాయి. ముందుగా ఈ నెల 8న డ‌ర్టీ హ‌రీ రిలీజ్ అవుతోంది. ఆ వెంట‌నే 12న భారీ అంచ‌నాల‌తో క‌ల‌ర్ ఫొటో రానుంది. ఇక సంక్రాంతికి నేరుగా వ‌స్తోన్న పెద్ద సినిమాల్లో కోలీవుడ్ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్‌. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో సౌత్‌లో రిలీజ్ అవుతోంది. ఇది తెలుగులో కూడా అదే రోజున డ‌బ్ కానుంది. ఇక నేరుగా విడుద‌లsankranthi winner;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;srinivas;makar sakranti;tollywood;cinema;telugu;sankranthi;kollywood;jaggery;letter;adhurs;red2021 టాలీవుడ్ సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రు.. సూప‌ర్ ఫైట్‌..!2021 టాలీవుడ్ సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రు.. సూప‌ర్ ఫైట్‌..!sankranthi winner;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;srinivas;makar sakranti;tollywood;cinema;telugu;sankranthi;kollywood;jaggery;letter;adhurs;redFri, 01 Jan 2021 13:12:44 GMTక‌రోనా లాక్ డౌన్ త‌ర్వాత సినిమా ఇండ‌స్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిలో ప‌డుతోంది. ఓ వైపు థియేట‌ర్లు ఓపెన్ కావడంతో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ సోలోబ్ర‌తుకే సో బెట‌ర్ రిలీజ్ అయ్యి మంచి టాక్‌తో పాటు మంచి వ‌సూళ్లు తెచ్చుకోవ‌డంతో సినిమా వాళ్ల‌కు ఆశ‌లు క‌నిపిస్తున్నాయి. ఇటు థియేట‌ర్ల వాళ్ల‌కు కూడా సాయి సినిమాకు వ‌స్తోన్న క‌లెక్ష‌న్లు కాస్త కొత్త ఉత్సాహం ఇస్తున్నాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు కూడా మొద‌ల‌వుతున్నాయి. ప‌లు సినిమాల షూటింగ్‌ల‌ను వ‌రుస పెట్టి లైన్లో పెడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్‌లో అదిరిపోయే స‌మ‌రం జ‌ర‌గ‌నుంది. గ‌త సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు వ‌చ్చి రెండు హిట్ అయ్యాయి. స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పురంలో రెండూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. దీంతో వ‌చ్చే సంక్రాంతికి కూడా ఎక్కువ సినిమాల‌ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇప్ప‌టికే ఓటీటీల్లో రిలీజ్ అయిన సినిమాలు సైతం మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోకి రానున్నాయి.

ముందుగా ఈ నెల 8న డ‌ర్టీ హ‌రీ రిలీజ్ అవుతోంది. ఆ వెంట‌నే 12న భారీ అంచ‌నాల‌తో క‌ల‌ర్ ఫొటో రానుంది. ఇక సంక్రాంతికి నేరుగా వ‌స్తోన్న పెద్ద సినిమాల్లో కోలీవుడ్ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్‌. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో సౌత్‌లో రిలీజ్ అవుతోంది. ఇది తెలుగులో కూడా అదే రోజున డ‌బ్ కానుంది. ఇక నేరుగా విడుద‌ల అయ్యే తెలుగు సినిమాల్లో ర‌వితేజ క్రాక్‌, బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన అల్లుడు అదుర్స్  - రామ్ న‌టించిన రెడ్ సినిమాలు ఉన్నాయి.

ఈ సినిమాల్లో బెల్లంకొండ అల్లుడు అదుర్స్‌, రామ్ రెడ్‌కు కాస్త అంచ‌నాల‌తో కూడిన ఆశ‌లు ఉన్నాయి. ఈ ఇద్ద‌రు హీరోల గ‌త సినిమాలు హిట్ అవ్వ‌డం కూడా ఇందుకు కార‌ణం. మ‌రి ఈ రెండు సినిమాలు ఏ మేర‌కు ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను గెలుస్తాయో ?  చూడాలి. 


ప్రాక్టీస్ కావాలి.. లేకపోతే కష్టమే సుమీ..?

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>