PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-health-minister-clarify-on-covid-strain12871561-5a54-4283-ad22-63cc456a7d82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-health-minister-clarify-on-covid-strain12871561-5a54-4283-ad22-63cc456a7d82-415x250-IndiaHerald.jpgతెలంగాణలో సెకండ్ వేవ్ లేదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్. కరోనా పై సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందన్నారు మంత్రి ఈటెల. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరిని గుర్తించి కరోనా పరీక్షలు చేశామన్నారు. covid strain;sports;eesha;hyderabad;cricket;telangana;government;2020;minister;central government;reddy;etela rajenderతెలంగాణలో సెకండ్ వేవ్ లేదు!తెలంగాణలో సెకండ్ వేవ్ లేదు!covid strain;sports;eesha;hyderabad;cricket;telangana;government;2020;minister;central government;reddy;etela rajenderFri, 01 Jan 2021 16:51:12 GMTమంత్రి ఈటెల రాజేందర్. కరోనా పై సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందన్నారు మంత్రి ఈటెల. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరిని గుర్తించి కరోనా పరీక్షలు చేశామన్నారు. యూకే నుంచి వచ్చిన కరోనా సోకిన వ్యక్తుల శాంపిల్స్ సీసీఎంబీకి పంపించామన్నారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ నిర్దారణ అయిందన్నారు ఈటెల రాజేందర్.కరోనా స్ట్రెయిన్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క కేసుతోనే కొత్త వైరస్ కు అడ్డుకట్ట వేస్తామని ఆయన చెప్పారు.
 

         టెంపరేచర్ పెరిగితే కరోనా ఫస్ట్ ఫేస్ అంతం అవుతుందని యోచిస్తున్నామన్నారు వైద్య మంత్రి.
తెలంగాణ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే 10 వేల మంది సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు.రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ వేసేవిధంగా సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి చేస్తామని తెలిపారు మంత్రి ఈటెల రాజేందర్.


           హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ క్రికెట్ టోర్నీమెంట్ 2020-2021 ను  మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఒలంపియన్ జేజే శోభా, బాక్సర్ నికత్ జరీన్, ఇంటర్ నేషనల్ షూటర్ ఈషా సింగ్ పాల్గొన్నారు. మూడు రోజల పాటు జరగనున్న టోర్నమెంట్ లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీల జట్లు పాల్గొంటున్నాయి. కరోనా  వారియర్స్ కు క్రికెట్ టోర్నీ నిర్వహించడం ఆనందదాయకమని ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ అభినందించారు.





ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>