PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news0e41726b-2f8b-4b62-931b-c8baacc2cfbb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news0e41726b-2f8b-4b62-931b-c8baacc2cfbb-415x250-IndiaHerald.jpgకర్నాటకలో ముఖ్యమంత్రి చుట్టూ రాజకీయ దుమారం రేగుతున్నవేళ కర్నాటక సి‌ఎం యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే రెండున్నరేళ్లూ కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా... రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదు’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎ్‌స యడియూరప్ప స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ఆయన తెలిపారు.latest news;bharatiya janata party;karnataka - bengaluru;media;chief minister;karnataka 1;bengaluru 1;letter;party;shaktiనేనే సి‌ఎం..వేరేవాళ్ళకు అవకాశం ఇవ్వను ..!!నేనే సి‌ఎం..వేరేవాళ్ళకు అవకాశం ఇవ్వను ..!!latest news;bharatiya janata party;karnataka - bengaluru;media;chief minister;karnataka 1;bengaluru 1;letter;party;shaktiFri, 01 Jan 2021 19:05:00 GMTకర్నాటకలో ముఖ్యమంత్రి చుట్టూ రాజకీయ దుమారం రేగుతున్నవేళ  కర్నాటక సి‌ఎం యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వచ్చే రెండున్నరేళ్లూ కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా... రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదు’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎ్‌స యడియూరప్ప స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ఆయన తెలిపారు.

.గత కొన్ని రోజులుగా కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  తన నాయకత్వం విషయంలో రాష్ట్ర పార్టీలోను, అధిష్ఠానానికీ ఎలాంటి భిన్నాభిప్రాయాలూ లేవన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చెయ్యడం మానుకోవాలని ఆయన సూచించారు. కరోనా కష్టకాలంలోనూ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు.

నాయకత్వ మార్పు గురించి కొద్దికాలంగా వినిపిస్తున్న ఊహాగానాలను తాను పట్టించుకోలేదని యడియూరప్ప తెలిపారు.రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌ సింగ్‌ స్వయంగా నాయకత్వ మార్పు అంశంపై స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో బెంగళూరులో జరగనున్న బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో అభివృద్ధి అంశాలే ప్రధానంగా చర్చిస్తామని ఆయన స్పష్టం చేశాడు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని, రాష్ట్ర పరిపాలనను సమర్థంగా, పారదర్శకంగా ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. 


సెట్స్ మీద 90 సినిమాలు.. రిలీజ్ అయితే బీభత్సమే...?

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>