MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sankar-vari-pata-shooting-date-48fc882d-9156-4439-bd7e-67d41e99e596-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sankar-vari-pata-shooting-date-48fc882d-9156-4439-bd7e-67d41e99e596-415x250-IndiaHerald.jpgసరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు.. లుక్ ఎంతో రెఫ్రెషింగ్ గా ఉందని, డెఫినెట్ గా ఫాన్స్ కి మహేష్ ట్రీట్ ఇస్తున్నాడని అంటున్నారు. ఇటీవలే పూజ కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది..sankar vari pata;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;thaman s;makar sakranti;american samoa;cinema;sangeetha;sankranthi;january;hero;heroineమహేష్ బాబు సర్కార్ వారి పాట ని ఎందుకింత లేట్ చేస్తున్నాడు..?మహేష్ బాబు సర్కార్ వారి పాట ని ఎందుకింత లేట్ చేస్తున్నాడు..?sankar vari pata;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;thaman s;makar sakranti;american samoa;cinema;sangeetha;sankranthi;january;hero;heroineFri, 01 Jan 2021 10:00:00 GMTసినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే  ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు.. లుక్ ఎంతో రెఫ్రెషింగ్ గా ఉందని, డెఫినెట్ గా ఫాన్స్ కి మహేష్ ట్రీట్ ఇస్తున్నాడని అంటున్నారు. ఇటీవలే పూజ కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది..

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైనేమెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఉండాలి.. కానీ కరోనా వల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోతే మరి కొన్ని రోజులు మహేష్ బాబు అమెరికా పయనం వల్ల ఆగిపోయింది.. మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మహేష్ డబుల్ రోల్ లో నటించాడు.. ఇప్పటివరకు అలా నటించలేదు.. దాంతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

మూవీ బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలను చర్చలోకి తీసుకొస్తుందట.ఈ సినిమాలో హీరో బ్యాంకు మేనేజర్ గా కనిపించనున్నాడని టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం.. పరశురామ్ టీమ్ ఈ సినిమాకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో బ్యాంకు సెట్ రెడీ చేశారు. ఈ సెట్ లోనే మాక్సిమం షూటింగ్ అయిపోతుందని అంటున్నారు. సెట్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారట. అయితే ఇదివరకే అమెరికాలో షూటింగ్ జరపాల్సిన షెడ్యూల్ ఉండగా.. అక్కడ కరోనా కేసులు వ్యాప్తి వీసా ప్రాబ్లెమ్స్ వలన షూటింగ్ ఇండియాకి మార్చారట. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో జనవరి ఫస్ట్ వీక్ లో ప్రారంభం కావాల్సి ఉండగా మహేష్ సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేద్దామని మేకర్స్ కి సూచించాడట. అంటే సర్కారు వారి పాట మొదలయ్యేది సంక్రాంతి తర్వాతే అన్నమాట.


అమితాబ్ సినిమా కోసం రష్మిక అంత తీసుకుంటోందా..!?

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

‘నిర్ణయం మార్చుకుంటారా..? లేదా..’ అంటూ రజనీకాంత్ ఇంటి ఎదుట అభిమాని ఆత్మహత్యాయత్నం

'మహర్షి'గా మారిన వార్నర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>