Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-tic-tac-toe-new-strategy-china-company3cec2e91-c66b-4a9c-96f2-318ea3366e8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-tic-tac-toe-new-strategy-china-company3cec2e91-c66b-4a9c-96f2-318ea3366e8c-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు ప్రపంచం మొత్తాన్ని మత్తులో పడేసి కొత్త ఎంటర్టైన్మెంట్తో ఎంతగానో అలరించింది టిక్టాక్ యాప్. అయితే ఇది చైనాకు చెందిన యాప్ అన్న విషయం తెలిసిందే ఈ యాప్ ద్వారా సరికొత్త ఎంటర్టైన్మెంట్ పొందారు. ఈ క్రమంలోనే ఇక ఎన్నో రోజుల పాటు ఈ యాప్ అందరిని ఎంటర్టైన్మెంట్ లో మునిగి తేలేలా చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే టిక్ టాక్ యాప్ ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నప్పటికీ ఈ యాప్ లో భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయి అంటూ పలు దేశాలు ఇప్పటికే ఆరోపణలు చేశారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఆరోపణలు తోనేtik tok;india;american samoa;local languageటిక్ టాక్ పై 12ఏళ్ల బాలిక ఫిర్యాదు.. ఎందుకో తెలుసా..?టిక్ టాక్ పై 12ఏళ్ల బాలిక ఫిర్యాదు.. ఎందుకో తెలుసా..?tik tok;india;american samoa;local languageFri, 01 Jan 2021 19:05:00 GMT

 ఇలాంటి ఆరోపణలు తోనే భారత్ టిక్ టాక్ యాప్ ను పూర్తిగా  దేశం నుంచి నిషేధించింది.  ఈ క్రమంలో టిక్ టాక్ యాప్ విషయంలో కఠినంగా భారత్ వ్యవహరించగా అటు వెంటనే అమెరికా కూడా తమ దేశంలో పూర్తిగా టిక్టాక్ నిషేధిస్తూ ఉన్నాము అంటూ ప్రకటించడం మరింత సంచలనం గా మారిపోయింది. ఇక ఇలా వరుసగా పలు దేశాలు టిక్టాక్ నిషేధిస్తూ వచ్చాయి. అంతేకాకుండా కొన్ని దేశాల ప్రజలు కూడా టిక్ టాక్ లో ఉన్న భద్రతా ప్రమాణాల పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవలే 12 ఏళ్ల బాలిక టిక్టాక్ ప్రైవసీ పై కేసు వేసింది



 ప్రైవసీ విషయంలో టిక్ టాక్ యాప్ యూరోపియన్ యూనియన్ నిబంధనలను అతిక్రమించింది అంటూ బ్రిటన్కు చెందిన 12 ఏళ్ల బాలిక కేసు వేసింది. అయితే సదరు బాలిక యొక్క వివరాలను ఎంతో గోప్యంగా ఉంచుతూ కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు స్థానిక కోర్టు  అంగీకరించింది. టిక్ టాక్ లో కస్టమర్ల డేటా రక్షణకు భంగం కలిగే అవకాశం ఉంది అన్నది ప్రధాన ఆరోపణతో  కేసు వేసింది బాలిక.  ఈ క్రమంలోనే ప్రస్తుతం సదరు బాలిక వేసిన కేసు కారణంగా ఎంతో మంది కి మేలు జరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


సెట్స్ మీద 90 సినిమాలు.. రిలీజ్ అయితే బీభత్సమే...?

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>