MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upendra-ntrdfa0f8fa-743c-4c6f-9c87-1f4ec02c9cec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upendra-ntrdfa0f8fa-743c-4c6f-9c87-1f4ec02c9cec-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఆల్రెడీ "అరవింద సమేత" సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ అనేది సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. "అరవింద సమేత" అనేది ప్రేక్షకులను అప్సెట్ చేసింది. ఈ సినిమా అనేది అభిమానుల అంచనాలను అందుకోలేదు. upendra ntr;ntr;allu arjun;kalyan;kalyan ram;ram pothineni;rashmika mandanna;trivikram srinivas;upendra;cinema;rajani kanth;kannada;february;nandamuri taraka rama rao;house;arjun 1;s/o of krishnamurthy;haarika & hassine creations;josh;aravinda sametha veera raghava;ntr artsఅల్లు అర్జున్ కు వర్కవుటైనట్టు ఎన్టీఆర్ కు వర్కవుటవుతుందా...?అల్లు అర్జున్ కు వర్కవుటైనట్టు ఎన్టీఆర్ కు వర్కవుటవుతుందా...?upendra ntr;ntr;allu arjun;kalyan;kalyan ram;ram pothineni;rashmika mandanna;trivikram srinivas;upendra;cinema;rajani kanth;kannada;february;nandamuri taraka rama rao;house;arjun 1;s/o of krishnamurthy;haarika & hassine creations;josh;aravinda sametha veera raghava;ntr artsFri, 01 Jan 2021 14:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఆల్రెడీ "అరవింద సమేత" సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ అనేది సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. "అరవింద సమేత" అనేది ప్రేక్షకులను అప్సెట్ చేసింది. ఈ సినిమా అనేది అభిమానుల అంచనాలను అందుకోలేదు.

త్రివిక్రమ్ స్టైల్ మిస్సయ్యిందేమోనన్న టాక్ వచ్చింది. అదే సమయంలో ఎన్టీఆర్ జోష్ కూడా ఇందులో కనిపించలేదు. ఇప్పుడు, వీరిద్దరూ మళ్ళీ కలుస్తున్నారంటే రాబోయే సినిమాపై అభిమానాలకు చాలా సందేహాలున్నాయి.

ప్రయోగాల జోలికి పోకుండా సినిమాని బాగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ హౌస్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో  కో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఫిబ్రవరి 2020లోనే అనౌన్సుమెంట్ వచ్చింది.

ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర విలన్ గా నటించబోతున్నాడు. మెయిన్ విలన్ గా ఉపేంద్రను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సోర్సెస్ ప్రకారం రష్మిక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా కన్ఫర్మ్ అయింది.

ఇక ఉపేంద్ర ఆల్రెడీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కనిపించాడు. అందులో,  ఉపేంద్ర విలనిజాన్ని ఒక లెవెల్లో పండించాడు. ప్రేక్షకులకు కూడా ఉపేంద్ర నటన బాగానే నచ్చింది. మరి, ఈ సినిమాలో ఎన్టీఆర్ కు మెయిన్ విలన్ గా ఉపేంద్ర మెప్పిస్తాడా లేదా అన్న టాక్ నడుస్తోంది. ఉపేంద్ర పాత్ర ఎన్టీఆర్ ను పూర్తిగా డామినేట్ చేయకూడదని అభిమానులు భావిస్తున్నారు. అభిమానుల కేలిక్యులేషన్స్ కు ఉపేంద్ర రోల్ సెట్టవుతుందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది.  

ఇక ఈ సినిమా 'అరవింద సమేత'లా అభిమానులను అప్సెట్ చేయకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నారు. 


అదే జోష్ తో టీమిండియా..!

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>