MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raj-family824b9e4c-7490-4efb-935e-f5be641bb2cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raj-family824b9e4c-7490-4efb-935e-f5be641bb2cf-415x250-IndiaHerald.jpgదిల్ రాజు అలియాస్ వి. వెంకటరమణా రెడ్డి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి, ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు నిర్మించేబోయే ప్రతి సినిమా కూడా భారీ విజయం చేకూర్చడం ఆయనకు అదృష్టం అనే చెప్పవచ్చు. దిల్ రాజు నిర్మించిన మొదటి చిత్రం దిల్ సినిమా ఆధారంగా దిల్ రాజు అని పిలవడం ప్రారంభించారు. dil raj,family;chiranjeevi;ntr;balakrishna;dil raju;niharika konidela;raj;telangana;cinema;marriage;king;film industry;industry;nandamuri taraka rama rao;manam;reddy;v;dil;anandamదిల్ రాజ్ ను దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ.. కారణం ఏంటంటే?దిల్ రాజ్ ను దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ.. కారణం ఏంటంటే?dil raj,family;chiranjeevi;ntr;balakrishna;dil raju;niharika konidela;raj;telangana;cinema;marriage;king;film industry;industry;nandamuri taraka rama rao;manam;reddy;v;dil;anandamFri, 01 Jan 2021 14:20:00 GMTదిల్ రాజు అలియాస్ వి. వెంకటరమణా రెడ్డి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్  నిర్మాణ సంస్థను స్థాపించి, ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు నిర్మించేబోయే ప్రతి సినిమా కూడా భారీ విజయం చేకూర్చడం ఆయనకు అదృష్టం అనే  చెప్పవచ్చు. దిల్ రాజు నిర్మించిన మొదటి చిత్రం దిల్ సినిమా ఆధారంగా దిల్ రాజు అని పిలవడం ప్రారంభించారు.

దిల్ రాజు 2003వ సంవత్సరంలో నిర్మించిన దిల్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. దిల్ రాజు అందరిలోనూ తొందరగా కలిసిపోయే వ్యక్తిత్వం కలవాడు. ఎవరు కనిపించినా ఆనందంగా పలకరించే నైజం ఉన్నవాడు. అయితే ఇంతటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నందమూరి ఫ్యామిలీకి మాత్రం ఎందుకు బరువుఅయ్యాడు? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఆ సందేహానికి తగిన కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తి వివరాల్లోకి వెళితే దిల్ రాజు తన 50వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు.ఈ వేడుకలకు సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలివచ్చింది. అయితే నందమూరి ఫ్యామిలీ మాత్రం ఈ వేడుకలకు హాజరు కాలేదు. ఇందుకు కారణం మెగా ఫ్యామిలీతో దిల్ రాజు చాలా క్లోజ్గా ఉండడమే. అయితే మనందరిలో ఇప్పుడు మరొక సందేహం కలగవచ్చు. దిల్ రాజు మెగా ఫ్యామిలీ తో క్లోజ్గా ఉంటే నందమూరి ఫ్యామిలీ ఎందుకు కోపం? అని. మొన్న కొద్ది రోజుల కిందట జరిగిన నిహారిక పెళ్ళికి కూడా నందమూరి ఫ్యామిలీ హాజరుకాలేదు.బాలకృష్ణ కూడా చిరంజీవి పై మండిపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. చిరంజీవి తన కో యాక్టర్స్ అందరినీ తన ఇంటికి  గెట్ టు గెదర్ పార్టీకి పిలిచినప్పుడు కానీ, కరోనా సమయంలో  తెలంగాణ సీఎం కె.సి.ఆర్ తో మాట్లాడడానికి వెళ్లినప్పుడు కానీ చిరంజీవి బాలకృష్ణను పిలవలేదు.  అందుకు కారణమై చిరంజీవి ఇంట్లో జరిగే ఏ చిన్న ఫంక్షన్ కైనా బాలకృష్ణ హాజరుకానని ప్రతిజ్ఞ చేశారు. అందుకే నిహారిక పెళ్లికి  కూడా రాలేదు. ఈ చిన్న కారణం చేత నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ విడిపోయాయి.

అందుకే దిల్ రాజు మెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండడం చూసి, దిల్ రాజు పుట్టినరోజు వేడుకలకు  కూడా హాజరు కాలేదు.  ఈ విషయమే కారణం అయి ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నాయి.అయితే దిల్ రాజు తన పుట్టినరోజు వేడుకలను మాత్రమే కాకుండా, ఆ వేడుకలో తన కంటే ఇరవై సంవత్సరాల తక్కువ వయసు కలిగిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం, ఆ అమ్మాయిని అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే అందరినీ ఆహ్వానించాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం దిల్ రాజుకు చాలా క్లోజు. ఇంత క్లోజ్ గా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ రాకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.




గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>