Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-krack22f25697-9463-4311-a326-7593ed263609-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-krack22f25697-9463-4311-a326-7593ed263609-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఉంటుందని తెలుస్తుంది. 2021 సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాలో న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ సినిమాలో వెంకటేష్ వాయిస్ ఓవర్ చేస్తున్న విషయాన్ని వెళ్లడించారు. సినిమాకు సంబందించిన బ్యాక్ స్టోరీనిvenkatesh-krack;ravi;venkatesh;gopichand;shruti;shruti haasan;bellamkonda sai sreenivas;kranthi;kranti;raja;ravi teja;srinivas;sruthi;makar sakranti;cinema;sankranthi;jaggery;letter;heroine;gift;research and analysis wing;raja the great;mass;adhurs;krack;redక్రాక్ కోసం విక్టరీ వెంకటేష్.. సూపర్ స్కెచ్ వేసిన మాస్ రాజా..!క్రాక్ కోసం విక్టరీ వెంకటేష్.. సూపర్ స్కెచ్ వేసిన మాస్ రాజా..!venkatesh-krack;ravi;venkatesh;gopichand;shruti;shruti haasan;bellamkonda sai sreenivas;kranthi;kranti;raja;ravi teja;srinivas;sruthi;makar sakranti;cinema;sankranthi;jaggery;letter;heroine;gift;research and analysis wing;raja the great;mass;adhurs;krack;redFri, 01 Jan 2021 08:06:00 GMTమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఉంటుందని తెలుస్తుంది. 2021 సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాలో న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ సినిమాలో వెంకటేష్ వాయిస్ ఓవర్ చేస్తున్న విషయాన్ని వెళ్లడించారు. సినిమాకు సంబందించిన బ్యాక్ స్టోరీని వెంకటేష్ వాయిస్ ఓవర్ ద్వారా చెబుతారని తెలుస్తుంది.

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత కెరియర్ లో హిట్టు కోసం తెగ ప్రయత్నిస్తున్న రవితేజ క్రాక్ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. గోపీచంద్ మలినేనితో డాన్ శీను, బలుపు సినిమాలు చేసిన రవితేజ ఆ రెండు సినిమాలు హిట్ అనిపించుకోగా హ్యాట్రిక్ సినిమాను కూడా హిట్ కొట్టాలని చూస్తున్నారు.

క్రాక్ కోసం వెంకటేష్ వాయిస్ కూడా స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నారు. సినిమా కోసం తన వల్ల అయ్యే సాయాన్ని చేయడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేష్ మాస్ రాజా సినిమాకు వాయిస్ ఓవర్ అందించి హెల్ప్ చేస్తున్నాడు. తప్పకుండా ఇది సినిమాకు ఎంతో కొంత క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతి బరిలో రాం రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు వస్తుండగా అందులో రవితేజ క్రాక్ కూడా రేసులో దిగుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>