MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/radheshyamdd0c6087-46a8-490e-ba86-783e7a34b63a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/radheshyamdd0c6087-46a8-490e-ba86-783e7a34b63a-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నారు..వచ్చే ఏడాది దసరా కి ఈ సినిమా ని విడుదల చేయాలనీ పట్టుదలతో ఉన్నాడు.. సాహో సినిమా వచ్చి చాల రోజులే అయిపొయింది.. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ సినిమా ని సమ్మర్ లో విడుదల చేసి గ్యాప్ ఎక్కువ లేకుండానే అయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ వేశాడట.. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.. ఇక జిల్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధే శ్యామ్ సినిమా ని యూవీ క్రియేషన్స్ బ్యradheshyam;prabhas;pooja hegde;geetha;gopika;kranthi;kranti;krishna;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;dussehra;makar sakranti;india;bollywood;cinema;sangeetha;sankranthi;naga aswin;january;kanna lakshminarayana;saaho;jil;vijayadashami;dear comrade;prasanth neel;uv creations;prashant kishor;raccha;aswani dutt;gopikrishna movies;chitramప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కి డేట్ ఇచ్చేశారు..?ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కి డేట్ ఇచ్చేశారు..?radheshyam;prabhas;pooja hegde;geetha;gopika;kranthi;kranti;krishna;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;dussehra;makar sakranti;india;bollywood;cinema;sangeetha;sankranthi;naga aswin;january;kanna lakshminarayana;saaho;jil;vijayadashami;dear comrade;prasanth neel;uv creations;prashant kishor;raccha;aswani dutt;gopikrishna movies;chitramFri, 01 Jan 2021 09:00:38 GMTరెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నారు..వచ్చే ఏడాది దసరా కి ఈ సినిమా ని విడుదల చేయాలనీ పట్టుదలతో ఉన్నాడు.. సాహో సినిమా వచ్చి చాల రోజులే అయిపొయింది.. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ సినిమా ని సమ్మర్ లో విడుదల చేసి గ్యాప్ ఎక్కువ లేకుండానే అయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ వేశాడట.. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.. ఇక జిల్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధే శ్యామ్ సినిమా ని యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తుంది.

షూటింగ్ సాహో కన్నా ముందే మొదలుపెట్టుకున్న ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు.. ప్రస్తుతం చివరి దశ జరుపుకుంటున్న ఈ సినిమా కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.. డియర్ కామ్రేడ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జస్టిన్ ఈ సినిమా తో ఎలా మెప్పిస్తాడా అనేది చూడాలి.. ఈ కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా ఉన్న ఫ్యాన్స్.. టీజర్ రిలీజ్ పై రచ్చ చేస్తున్నారు. టీజర్ త్వరలోనే వస్తోంది అన్నట్టుగా దర్శకుడు రాధా కృష్ణ కూడా ఇవాళ పొద్దున్నే హింట్ ఇచ్చారు.

దీంతో.. మోస్ట్ అవైటెడ్ రాధే శ్యామ్ టీజర్ కొత్త సంవత్సరం రోజునే వస్తోందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ టీజర్ ను సంక్రాంతి కానుకగా వదలనున్నట్టు తెలుస్తోంది. జనవరి 14న ఈ టీజర్ ను రిలీజ్ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది చూడాలి.ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో,  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. బాలీవుడ్ ఆదిపురుష్ కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..


మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>