MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-updatesebee2ad9-0af1-46ff-a239-fc1d7acac37a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-updatesebee2ad9-0af1-46ff-a239-fc1d7acac37a-415x250-IndiaHerald.jpgలేడి సూపర్ స్టార్ ఇమేజ్ సంపాధించుకున్న నాయన తార వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో వుంది. సీనియర్ స్టార్స్ తోనే కాక యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ చేతినిండా సినిమాలతో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే ఆమె ఒక్క సినిమాలతోనే కాక లవ్ ఎఫైర్స్ తో కూడా ప్రజలలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. మొదట శింబు తో ప్రేమ వ్యవహారం,ఆ తరువాత ప్రభుదేవా ఇప్పుడు విఘ్నేష్ శివన్..ఇలా వరుసగా ముగురితో ప్రేమ వ్యవహారం నడిపి సెన్సేషన్ క్రియేట్ చేసింది. filmy updates;prabhu deva;jeevitha rajaseskhar;prema;tara;rajani kanth;kollywood;love;letter;manam;josh;vignesh shivan;santoshamనయన్ - విఘ్నేష్..న్యూ ఇయర్ హాట్ సెలబ్రేషన్స్ !!నయన్ - విఘ్నేష్..న్యూ ఇయర్ హాట్ సెలబ్రేషన్స్ !!filmy updates;prabhu deva;jeevitha rajaseskhar;prema;tara;rajani kanth;kollywood;love;letter;manam;josh;vignesh shivan;santoshamFri, 01 Jan 2021 21:00:00 GMTలేడి సూపర్ స్టార్ ఇమేజ్ సంపాధించుకున్న నాయన తార వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో వుంది. సీనియర్ స్టార్స్ తోనే కాక యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ చేతినిండా సినిమాలతో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే ఆమె ఒక్క సినిమాలతోనే కాక లవ్ ఎఫైర్స్ తో కూడా ప్రజలలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. మొదట శింబు తో ప్రేమ వ్యవహారం,ఆ తరువాత ప్రభుదేవా ఇప్పుడు విఘ్నేష్ శివన్..ఇలా వరుసగా ముగురితో ప్రేమ వ్యవహారం నడిపి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

మొదట శింబు,ప్రబుదేవా తో విఫలం అయినప్పటికి విఘ్నేష్ తో మాత్రం ప్రమ కొనసాగిస్తూనే ఉంది.ప్రస్తుతం కోలీవుడ్ హాట్ లవర్స్ న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ నిలుస్తున్నారు. వీరిద్దరు కలిసి నూతన సంవత్సర వేడుకలను రొమాంటిక్‌గా జ‌రుపుకున్నారు. అభిమానులకు, స్నేహితులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ విఘ్నేష్ శివన్ రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో నయన్ హాట్‌గా, రొమాంటిక్‌గా కనిపించింది.

ఈ ఫొటోతో పాటు విఘ్నేష్ శివన్ ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. `నా, మా త‌ర‌ఫున నుంచి మీకు, మీవారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని దశను దాటేశాము. అత్యంత సంతోషకరమైన 2021లోకి ప్రవేశించాం. అందరూ సంతోషంగా, విజయవంతంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో, తృప్తిగా, ప్రేమపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నా. మనందరికీ ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాల`ని విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు ..


వామ్మో .... కేవలం నాలుగు గంటల్లో ఇంత విధ్వంశమా .....?

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>