MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/movie23ef2620-2d33-4797-a92c-bb31677e73ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/movie23ef2620-2d33-4797-a92c-bb31677e73ae-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపించిందో తెలిసిందే. దీని కారణంగా సినిమాల బిజినెస్ బాగా దెబ్బ తింది. షూటింగులన్నీ ఆగిపోయాయి. విడుదలకు సిద్ధమైన సినిమాలను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. ఆర్థికంగా సినిమా ఇండస్ట్రీ నష్టాలపాలైంది. దీంతో ప్రస్తుతం సినిమాల విషయంలో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాల్సి వస్తోంది. యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేశారు. అవి పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయి తెలియదు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల వరకు సినిమాలకుsalman-khan;business;prabhu deva;salman khan;raj;yash;india;bollywood;cinema;telugu;industry;hero;letter;solo bathuke so better;coronavirusసల్మాన్ సినిమాకి అన్ని కోట్ల ఆఫరా?సల్మాన్ సినిమాకి అన్ని కోట్ల ఆఫరా?salman-khan;business;prabhu deva;salman khan;raj;yash;india;bollywood;cinema;telugu;industry;hero;letter;solo bathuke so better;coronavirusFri, 01 Jan 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపించిందో తెలిసిందే. దీని కారణంగా సినిమాల బిజినెస్ బాగా దెబ్బ తింది. షూటింగులన్నీ ఆగిపోయాయి. విడుదలకు సిద్ధమైన సినిమాలను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. ఆర్థికంగా సినిమా ఇండస్ట్రీ నష్టాలపాలైంది. దీంతో ప్రస్తుతం సినిమాల విషయంలో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాల్సి వస్తోంది. యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేశారు. అవి పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయి తెలియదు.

 ఈ నేపథ్యంలో కొన్నాళ్ల వరకు సినిమాలకు అనుకున్నంతగా బిజినెస్ జరగదని అంచనా వేశారు.కానీ ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘రాధే’కు పలికిన రేటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థలో ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధే’. ఈ సినిమాకి సంబంధించి హోల్ సేల్ గా అన్ని హక్కులు కలుపుకొని రూ.230 కోట్లకు జీస్టూడియోస్ కొనేసినట్లు సమాచారం. మొదట ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ జీస్టూడియోస్ భారీ మొత్తం చెల్లించి సినిమా హక్కులన్నీ కొనేశారు. తెలుగులో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను కూడా ఇలానే మొత్తంగా కొనేసింది ఈ సంస్థ. పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకునేప్పుడు సల్మాన్ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆ తరువాత జీ5 లో డిజిటల్ గా రిలీజ్ చేసి.. ఆపై జీ ఛానెల్స్ లో ప్రీమియర్లు వేయనున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


బాలకృష్ణ, బోయపాటి.. ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే..!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>