Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/habgoverb6a42247-d210-4322-9b8e-8e8fdc9a05e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/habgoverb6a42247-d210-4322-9b8e-8e8fdc9a05e5-415x250-IndiaHerald.jpgకొత్త సంవత్సరం వచ్చింది అంటే జనాలు ఎంతగా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కొత్త సంవత్సరం వచ్చింది అంటే మద్యం ఏరులై మారుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే నూతన సంవత్సరం అంటే మందుబాబులకు ఎంతగానో ఇష్టం. కొత్త సంవత్సరం నాడు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు మందుబాబులు. అంతేకాదు ఇక నూతన సంవత్సరంలో కొంతమంది రిజల్యూషన్స్ కూడా పెట్టుకుంటారు అన్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో అస్సలు మద్యం జోలికి పోవద్దు అని రిజల్యూషన్ పhabgover;cbn;tara;december;aqua;lieచిన్ని చిట్కా.. హ్యాంగోవర్ తగ్గాలంటే.. ఇలా చేయండి..?చిన్ని చిట్కా.. హ్యాంగోవర్ తగ్గాలంటే.. ఇలా చేయండి..?habgover;cbn;tara;december;aqua;lieFri, 01 Jan 2021 10:20:11 GMT

 కొత్త సంవత్సరం లో అస్సలు మద్యం జోలికి పోవద్దు అని రిజల్యూషన్ పెట్టుకుంటారు...  అయితే కొత్త సంవత్సరం లో మద్యం జోలికి పోకపోవడం ఏమో కానీ ఇక కొత్త సంవత్సరం పేరుతో డిసెంబర్ 31 రోజు మాత్రం ఇక ఒక సంవత్సరం మొత్తం ఎంత తాగుతారో  దాదాపు అదే రేంజ్లో తాగుతారు అన్న విషయం తెలిసిందే.  ఇక డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు మందు బాబుల పండగ చేసుకుంటారు.  రోజు తాగే కంటే ఎక్కువ మద్యం తాగుతూ ఉంటారు.  తాగుతూ తూగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు.



 ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత రోజూ నిద్రలేవ గానే హ్యాంగోవర్ తో తలలు పట్టు కుంటారు అయితే హ్యాంగ్  ఓవర్ తో బాధపడే వారు  సులభం గా చిన్న చిట్కాలు పాటిస్తే హ్యాంగోవర్ నుంచి బయట పడవచ్చు. దీనికోసం ఉదయం లేవ గానే నీళ్లు ఎక్కువగా తాగాలి. నిమ్మ కాయ రసం తేనె కలుపుకొని తాగాలి.  అంతే కాకుండా నువ్వుల గింజలు బెల్లం కలిపి తినండి రెండు అరటి పండ్లు తినండి.  ఇలా చేయడం ద్వారా హ్యాంగోవర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి.


రవితేజ 'క్రాక్' ట్రైలర్.. మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగే..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>