Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/crime-incident-in-anantapur-districtca05713d-31fa-49aa-9966-caff8f7e3d75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/crime-incident-in-anantapur-districtca05713d-31fa-49aa-9966-caff8f7e3d75-415x250-IndiaHerald.jpgఇటీవలే 50 ఏళ్ల వివాహితపై అత్యాచారం హత్యయత్నం ఘటన కలకలం సృష్టించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానితుడు గా ఉన్న రాము అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా ఇటీవలే సదరు వ్యక్తి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన పోలీసు విచారణలో ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మూసాపేట కు చెందిన 50 ఏళ్ల బాధితురాలు.. గత కొంతకాలం క్రితం భర్తతో మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటుంది. తmurder;women;maya;ramu;police;bike;woman;murder.;traffic policeహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అంతా మంగళసూత్రం కోసమే..?హత్య కేసులో కొత్త ట్విస్ట్.. అంతా మంగళసూత్రం కోసమే..?murder;women;maya;ramu;police;bike;woman;murder.;traffic policeFri, 01 Jan 2021 10:35:52 GMT

అయితే ఈనెల 25వ తేదీన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నా సదరు మహిళ పై కన్నేసిన రాము అనే వ్యక్తి.. ఇంటి దగ్గర దిగాబెడతాను అంటూ మాయ మాటలు చెప్పాడు.  అతని మాటలు నమ్మిన సదరు మహిళ చివరికి అతని వాహనం పై ఎక్కింది.  ఇక ఈ క్రమం లోనే నిర్మానుష్య ప్రాంతం లో కి బైక్ తీసుకెళ్ళిన రాము అనే వ్యక్తి మహిళ మెడలో ఉన్న మంగళసూత్రం ఇవ్వాలి అంటూ మహిళను బెదిరింపులకు పాల్పడ్డాడు. కానీ మంగళసూత్రం ఇచ్చేందుకు సదరు మహిళ నిరాకరించింది.



 ఈ క్రమంలోనే ఆమె పై కన్నేసిన రాము ఇక బలవంతంగా ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు బండరాయితో ఆమె తలపై మోదాడు.  ఆ తర్వాత చనిపోయిందని భావించి అక్కడి నుంచి మంగళసూత్రం లాక్కొని పరారయ్యాడు. ఈ క్రమంలోనే అపస్మారక స్థితి నుంచి తేరుకున్న బాధితురాలు మరుసటిరోజు పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు రామును అరెస్టుచేసి విచారణ జరిపారు.  ఇక పోలీసు విచారణలో రాము అన్ని నిజాలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.


రవితేజ 'క్రాక్' ట్రైలర్.. మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగే..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>