HealthNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/heart-attack1100897a-0eaa-49c2-877e-527f8120e2d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/heart-attack1100897a-0eaa-49c2-877e-527f8120e2d5-415x250-IndiaHerald.jpgటెంపరేచర్ లో తగ్గుదల అనేది గుండె ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపవచ్చు. చలిగా ఉన్న రోజుల్లో బ్లడ్ సర్కులేషన్ అలాగే గుండెపై ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని షాకవుతారు. ఈ సమయంలో హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ అలాగే హై బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి, ఈ సమయంలో గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. heart attack;samatha;tara;heart;bp;salt;spinach;heart attack;vవింటర్లో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువని తెలుసా?వింటర్లో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువని తెలుసా?heart attack;samatha;tara;heart;bp;salt;spinach;heart attack;vFri, 01 Jan 2021 16:00:00 GMTగుండె ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపవచ్చు. చలిగా ఉన్న రోజుల్లో బ్లడ్ సర్కులేషన్ అలాగే గుండెపై ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని షాకవుతారు. ఈ సమయంలో హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ అలాగే హై బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి, ఈ సమయంలో గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.

శీతాకాలమనేది చాలా ప్లీజింగ్ గా ఉంటుంది. కానీ ఇది కొంతమందికి పీడకలలా కూడా మారవచ్చు. వింటర్ సీజన్ అనేది స్కిన్ పట్ల మాత్రమే కఠినంగా ఉండదు. గుండె పట్ల కూడా వింటర్ సీజన్ దుష్ప్రభావం చూపించే రిస్క్ ఉంది. వాతావరణం చల్లగా ఉండటం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉండేందుకు  గుండె ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. బ్లడ్ క్లాట్స్ పెరిగే ప్రమాదం ఈ కాలంలో ఎక్కువ.

చల్లటి వాతావర్ణమనేది గుండెపై అదనపు భారాన్ని పెడుతుంది. రక్తనాళాలు ఇరుకుగా మారతాయి. దాంతో గుండెకు ఆక్సీజెన్ సప్లై తగినంత అందదు. కాబట్టి ఆక్సీజెన్ టో పాటు బ్లడ్ ను పంప్ చేయడానికి గుండె ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది.  

జాగ్రత్తలు

ఇంటిని వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ ఉలెన్ క్లాత్స్ ను అలాగే జాకెట్స్ ను ధరించాలి. అరచేతులను అలాగే పాదాలను కవర్ చేసుకుంటే హైపోథెర్మియా అనే సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. చలిలో బయటకు వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్ తో పాటు గ్లోవ్స్ ను కూడా తప్పనిసరిగా ధరించాలి.

రెగ్యులర్ బేసిస్ లో బ్లడ్ ప్రెజర్ ను మానిటర్ చేసుకుంటూ ఉండాలి. దాంతో హార్ట్ ఎటాక్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. మెడికేషన్స్ ను మరచిపోకూడదు. చెస్ట్ పెయిన్, వికారం, డిజ్జీనెస్ లేదా విపరీతమైన చెమట వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యున్ని వెంటనే సంప్రదించాలి.

సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పండ్లు అలాగే కూరగాయలను, తృణధాన్యాలు, అలాగే చిక్కుళ్ళను తీసుకోవాలి. అలాగే, బెర్రీస్, ఫ్లాక్స్ సీడ్స్, స్పినాచ్, కేరట్ మరియు బ్రొకోలీను డైలీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. ఉప్పును అతిగా తీసుకోకూడదు. సూప్స్ తో పాటు వేడి వేడి డ్రింక్స్ ను తీసుకుంటే వెచ్చగా ఉంటారు. గుండెపై అదనపు భారం తగ్గుతుంది.


ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>