PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్య కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తెరాస నేతలను టార్గెట్ గా చేసుకుని ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా విమర్శించలేకపోతున్నారు. ఇక తాజాగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ తో పాటు.. 30మంది టీఆర్ఎస్ ఎమ్మెలు టచ్ లో ఉన్నారంటోన్న బండి సంజయ్... సిఎం ని టార్గెట్ చేసారు. పాస్ పోర్ట్ బ్రోకర్ గానే.. యూటర్న్ ముఖ్యమంత్రి కేసీఆరbandi sanjay, trs, bjp, kcr, ts;kcr;jeevitha rajaseskhar;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;chief minister;governor;thief;central government;u turn;reddy;donga;party;mantra30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు... బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు...!30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు... బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు...!bandi sanjay, trs, bjp, kcr, ts;kcr;jeevitha rajaseskhar;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;chief minister;governor;thief;central government;u turn;reddy;donga;party;mantraFri, 01 Jan 2021 15:40:09 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్య కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తెరాస నేతలను టార్గెట్ గా చేసుకుని ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా విమర్శించలేకపోతున్నారు. ఇక తాజాగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ తో పాటు.. 30మంది టీఆర్ఎస్ ఎమ్మెలు టచ్ లో ఉన్నారంటోన్న బండి సంజయ్... సిఎం ని టార్గెట్ చేసారు.

పాస్ పోర్ట్ బ్రోకర్ గానే..  యూటర్న్ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ముగుస్తోంది అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా వెళ్ళొద్దనుకుంటున్నాం కాబట్టే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవటంలేదు అని ఆయన పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై ఆయన్నే అడగండి అని, కేంద్ర పథకాలపై ఇప్పటికైనా కేసీఆర్ కు కనువిప్పు కలిగినందుకు సంతోషం అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ సహా.. ఏ పార్టీతో మాకు సన్నిహిత సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేసారు.

అధిష్టానం పిలిస్తే తప్పకుండా అందరకీ చెప్పే ఢిల్లీకి వెళతాను అని ఆయన అన్నారు. గెలిచిన కార్పోరేటర్లను గుర్తించకుండా ప్రభుత్వం, ఎస్ఈసీ దొంగ నాటకాలాడుతున్నాయి అని మండిపడ్డారు. ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరాం అని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి.. రాక్షస ముఖ్యమంత్రిగా మారాడు అని మండిపడ్డారు. కార్పోరేటర్లు ప్రమాణస్వీకారం నిర్వహించాలి. ఓడిన కార్పోరేటర్లు అవినీతికి పాల్పడుతున్నారు అని విమర్శించారు. ప్రమాణస్వీకారం చేయకుండానే లింగోజిగూడ కార్పోరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మరణం బాధాకరం అని ఆయన అన్నారు. రమేష్ గౌడ్ మరణ పాపం టీఆర్ఎస్ కే తగులుతోంది అని విమర్శించారు. టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నారు అని విమర్శించారు. ఎస్ఈసీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది అని ఆయన మండిపడ్డారు.


ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>