HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aliminiyam-foil9848954c-a881-4c1e-b81f-b92bd1009982-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aliminiyam-foil9848954c-a881-4c1e-b81f-b92bd1009982-415x250-IndiaHerald.jpgరెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్, బేకరీ ఉత్పత్తులు అంటే ఇష్టం ఉండనివారు ఎవరూ ఉండరు. రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ లో ముఖ్యంగా నాన్,రోటి, రుమాల్ రోటి, చికెన్ కబాబ్, మటన్ కబాబ్, తందూరి,చికెన్ లెగ్ పీస్, బిరియాని అంటూ ఇంకా ఎన్నో. ఇక బేకరీ ఉత్పత్తులైన క్రీం బన్స్, కేక్స్ అంటూ ఎన్నో రకాల ఉత్పత్తులను ఈ అల్యూమినియం ఫాయిల్ తో చుట్టి వినియోగదారులకు అమ్మేస్తుంటారు.aliminiyam foil;chicken;silverఅల్యూమినియం ఫాయిల్ లో చుట్టిన ఆహారాన్ని తింటున్నారా! అయితే మీ చావు తథ్యం!అల్యూమినియం ఫాయిల్ లో చుట్టిన ఆహారాన్ని తింటున్నారా! అయితే మీ చావు తథ్యం!aliminiyam foil;chicken;silverFri, 01 Jan 2021 11:25:00 GMTరెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్, బేకరీ ఉత్పత్తులు అంటే ఇష్టం ఉండనివారు ఎవరూ ఉండరు. రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ లో ముఖ్యంగా నాన్,రోటి, రుమాల్ రోటి, చికెన్ కబాబ్, మటన్ కబాబ్, తందూరి,చికెన్ లెగ్ పీస్, బిరియాని అంటూ  ఇంకా ఎన్నో. ఇక బేకరీ ఉత్పత్తులైన క్రీం బన్స్, కేక్స్ అంటూ ఎన్నో రకాల ఉత్పత్తులను ఈ అల్యూమినియం ఫాయిల్ తో చుట్టి వినియోగదారులకు అమ్మేస్తుంటారు.

ఇలా ఎన్నో రకాల బేకరీ  ఐటమ్స్ తోపాటు రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ ను ఒక వెండి కాగితంలో చుట్టి ఇవ్వడం  మనం చూస్తూనే ఉంటాం.  దానిని అల్యూమినియం ఫాయిల్ అని అంటారు.  అల్యూమినియం కొన్ని ప్రత్యేక పద్ధతులలో జరిగే పనితీరు వల్ల మనకు అల్యూమినియం ఫోయిల్ ఏర్పడుతుంది.అల్యూమినియం ఫాయిల్ చుట్టబడి వున్న ఆహారాన్ని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని దేశాలు అల్యూమినియం ఫాయిల్ మీద కొన్ని ప్రయోగాలు కూడా జరిపి ఇది చాలా ప్రమాదకరమని తేల్చారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  తోపాటు ఈజిప్టు దేశాలలోని కొంత మంది  సైంటిస్ట్లు అల్యూమినియం ఫాయిల్ పై  పరిశోధనలు జరిపారు. అల్యూమినియం ఫాయిల్ చుట్టబడిన ఆహారం మీద ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగంలో అల్యూమినియం ఫాయిల్ చుట్టబడిన ఆహారంలోకి కొంతమేర అల్యూమినియం అణువులు ప్రవేశిస్తాయని నిరూపించారు.అందుచేత ఈ ఆహారాన్ని తినడం వల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వారు చెప్పుకొచ్చారు.

అల్యూమినియం ఫాయిల్ చుట్టబడిన  ఆహారాలను తినడం వల్ల ఆల్జీమర్స్, ఎముకల సంబంధిత వ్యాధులు,మూత్రాశయ సంబంధిత వ్యాధులు,మెదడు కణాల పనితీరు తగ్గిపోవడం లాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని ఆ పరిశోధనలో తేలింది.అల్యూమినియం ఫాయిల్ పై సైంటిఫిక్ జరిపిన ప్రయోగాలకు ఆధారాలను కూడా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎలక్ట్రో కెమికల్ సైన్స్ లో కూడా ప్రచురించారు.  కాబట్టి అల్యూమినియం ఫాయిల్ చుట్టబడిన ఆహారాలను తీసుకోవడం మానేయాలి. మట్టి పాత్రలు, పింగాణి వంటివాటిలో తినడం శ్రేయస్కరం. రెస్టారెంట్లలో, బేకరీలలోఎంతో డబ్బు ఖర్చు పెట్టి అల్యూమినియం ఫాయిల్ చుట్టిన ఆహారాలను తీసుకొచ్చి తినేస్తుంటారు. ఇది చదివాక అయినా మీరు అర్థం చేసుకోండి. మన శరీరానికి ఎంత హానికరమో.  అల్యూమినియం ఫాయిల్ వంటి కొత్త పద్ధతులను మానేద్దాం. పెద్దలు చెప్పిన మట్టి పాత్రలు వాడేద్దాం.


రవితేజ 'క్రాక్' ట్రైలర్.. మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగే..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>