PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/amithshah-moic81a756b-c16f-4db6-b970-43dc2141ee55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/amithshah-moic81a756b-c16f-4db6-b970-43dc2141ee55-415x250-IndiaHerald.jpgఇప్ప‌టికే మైండ్ గేమ్ స్టార్ట్ చేసేసింది. తాజాగా బండి సంజ‌య్ టీఆర్ఎస్‌కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. ఇలా బీజేపీ దేశంలో ఎక్క‌డ వేలు పెడితే అక్క‌డ మిగిలిన పార్టీల మ‌ధ్య క‌ల‌హాలు పెట్టి.. వారిని బ‌ల‌హీన‌ప‌రుస్తూ అధికారంలోకి వ‌స్తోంది. అయితే త‌మిళ‌నాడులో మాత్రం ఆ పార్టీ ఆశ‌లు ఎంత మాత్రం నెర‌వేర‌డం లేదు. తాజాగా అన్నాడీఎంకే వీక్ అవ్వ‌డంతో ఆ పార్టీని ఏదోలా క‌బ‌లించాల‌ని బీజేపీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఇక ర‌జ‌నీకాంత్ ఎన్నిక‌ల్లో పోటీ amithshah moi;modi;amit shah;kcr;bharatiya janata party;geum;amith shah;shiv sena party;cheque;letter;partyఅమిత్ షా, మోడీ క‌ర్ర‌పెత్త‌నానికి చెక్ పెట్టేశారుగా...!అమిత్ షా, మోడీ క‌ర్ర‌పెత్త‌నానికి చెక్ పెట్టేశారుగా...!amithshah moi;modi;amit shah;kcr;bharatiya janata party;geum;amith shah;shiv sena party;cheque;letter;partyFri, 01 Jan 2021 19:03:01 GMTబీజేపీ ప‌లు రాష్ట్రాల‌ను ఏదోలా త‌న కంట్రోల్లోకి తెచ్చుకుంటోంది. అంతే కాకుండా తాము ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో అధికారంలోకి రాక‌పోయినా కూడా ఇత‌ర పార్టీల‌కు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఏదోలా బెదిరించి త‌మ వైపున‌కు తిప్పుకుని అధికారంలోకి వ‌స్తోంది. క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో ఇదే జ‌రిగింది. ఇప్పుడు మ‌హారాష్ట్రలోనూ ఏదోలా శివ‌సేన ప్ర‌భుత్వాన్ని ఇరుకు పెట్టి గ‌ద్దె దించేందుకు బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్న‌ది నిజం.

ఇక తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వంపై కూడా ఇప్ప‌టికే మైండ్ గేమ్ స్టార్ట్ చేసేసింది. తాజాగా బండి సంజ‌య్ టీఆర్ఎస్‌కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. ఇలా బీజేపీ దేశంలో ఎక్క‌డ వేలు పెడితే అక్క‌డ మిగిలిన పార్టీల మ‌ధ్య క‌ల‌హాలు పెట్టి.. వారిని బ‌ల‌హీన‌ప‌రుస్తూ అధికారంలోకి వ‌స్తోంది. అయితే త‌మిళ‌నాడులో మాత్రం ఆ పార్టీ ఆశ‌లు ఎంత మాత్రం నెర‌వేర‌డం లేదు.

తాజాగా అన్నాడీఎంకే వీక్ అవ్వ‌డంతో ఆ పార్టీని ఏదోలా క‌బ‌లించాల‌ని బీజేపీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఇక ర‌జ‌నీకాంత్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో బీజేపీ సంబ‌రాలు చేసుకుంది. ఏ పార్టీకి మెజార్టీ రాక‌పోతే సీన్లోకి తాము ఎంట‌ర్ అక్కడ ప్రాంతీయ పార్టీల మ‌ధ్య చిచ్చు పెట్టి ల‌బ్ధి పొందాల‌ని చేసిన ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే హంస‌పాదు ఎదురైంది. ఇప్ప‌టికే అక్క‌డ అధికార అన్నాడీఎంకే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. దీనిపై బీజేపీ అసంతృప్తి వ్య‌క్తం చేసినా ఏం చేసే ప‌రిస్థితి లేదు.

దివంగ‌త క‌రుణానిధి, జ‌య‌లలిత జీవించి ఉన్న‌న్ని రోజులు బీజేపీని అస్సలు ద‌గ్గ‌ర‌కు కూడా రానిచ్చేవారు కాదు. వారి మ‌ర‌ణాంత‌రం త‌మిళ రాజ‌కీయాల్లో వేలు పెడుతూ ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు చేసినా త‌మిళ ప్ర‌జ‌లు మాత్రం బీజేపీని హ‌ర్షించే ప‌రిస్థితి లేదు. వాళ్ల‌కు కేవ‌లం ప్రాంతీయ పార్టీల‌పైనే మ‌క్కువ‌. చివ‌ర‌కు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఇక్కడ క‌ర్ర పెత్త‌నం చేద్దామ‌ని బీజేపీ వేసుకున్న ప్లాన్ కూడా పూర్తిగా బెడిసికొట్టింది.




కొత్త సినిమా పేరును ప్రకటించిన హీరో సుహాస్

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>