PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/three-parties-close-in-ap-scene-repeats-again14caf4e8-193b-45ff-a4f6-8e53ee396216-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/three-parties-close-in-ap-scene-repeats-again14caf4e8-193b-45ff-a4f6-8e53ee396216-415x250-IndiaHerald.jpgఇక, రాజ‌కీయంగా దూర‌మైతే..క‌ష్ట‌మ‌నుకున్నారో.. ఏమో.. వెంట‌నే క‌లిసిపోయారు. ఇక‌, మిగిలింది.. టీడీపీ! అటు జ‌న‌సేన‌తోను, ఇటు బీజేపీతోను.. డిస్టెన్స్ మెయిన్‌టెన్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తున్నా.. టీడీపీ మా త్రం లోపాయికారీగా.. ఈ రెండు పార్టీల‌తోనూ క‌లిసే ముందుకుసాగుతున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయ ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బ‌య్య హ‌త్యకు గుర ‌య్యారు. నిజానికి అంద‌రూ దీనిని ఖండించారు. కాక‌పోతే.. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు మాత్రం మ రింత ఎక్కువ‌గా tdp bjp janasena;bharatiya janata party;district;proddatur;letter;tdpఏపీలో మూడు పార్టీల ముచ్చ‌ట‌.. మ‌ళ్లీ సీన్ రిపీటా?ఏపీలో మూడు పార్టీల ముచ్చ‌ట‌.. మ‌ళ్లీ సీన్ రిపీటా?tdp bjp janasena;bharatiya janata party;district;proddatur;letter;tdpFri, 01 Jan 2021 12:36:26 GMTరాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో మ‌ళ్లీ 2014నాటి రాజ‌కీయ ముచ్చట ఏమైనా తెర ‌మీదికి వ‌స్తోందా?  అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అప్ప‌టి ప‌రిస్థితిలో జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నా.. బీజేపీ-టీడీపీ కూట‌మికి మ‌ద్దతు తెలిపింది. దీంతో రాష్ట్రంలో చం ద్రబాబు ప్ర‌భుత్వం వ‌చ్చింది. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల ముందు.. ఎవ‌రికి వారుగా బ‌రిలో నిలిచారు. ఇం త వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన‌లు ఒంట‌రిగా పోరాడి.. ఒక్క చోటా సీటు ద‌క్కించుకోలేక పోయారు.

దీంతో ఇక, రాజ‌కీయంగా దూర‌మైతే..క‌ష్ట‌మ‌నుకున్నారో.. ఏమో.. వెంట‌నే క‌లిసిపోయారు. ఇక‌, మిగిలింది.. టీడీపీ! అటు జ‌న‌సేన‌తోను, ఇటు బీజేపీతోను.. డిస్టెన్స్ మెయిన్‌టెన్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తున్నా.. టీడీపీ మా త్రం లోపాయికారీగా.. ఈ రెండు పార్టీల‌తోనూ క‌లిసే ముందుకుసాగుతున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయ ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బ‌య్య హ‌త్యకు గుర ‌య్యారు. నిజానికి అంద‌రూ దీనిని ఖండించారు. కాక‌పోతే.. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు మాత్రం మ రింత ఎక్కువ‌గా రియాక్ట్ అయ్యారు.

వాస్త‌వానికి ఈ ఏడాదిన్న‌ర కాలంలో పోనీ.. సోము బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో టీడీపీ నేత ‌ల‌పై అనేక కేసులు న‌మోద‌య్యాయి. చంద్ర‌బాబుపై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. అప్ప‌ట్లో ఎక్క ‌డా ఎప్పుడూ స్పందించ‌ని సోము.. హ‌ఠాత్తుగా రియాక్ట్ కావ‌డం ఇరు పార్టీల మ‌ధ్య చిగురిస్తున్న స్నేహానికి ప్ర‌తీకేనంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ప‌వ‌న్‌.. గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు.. జ‌గ‌న్‌ను విమ‌ర్శించారు. ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలో ఉన్నప్పుడు.. కూడా జ‌గ‌న్‌నే విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 పైగా.. కీల‌క స‌మ‌యంలో అంటే.. పేద‌ల‌కు ఇళ్లు వంటి రికార్డు స్థాయి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు మాత్ర‌మే.. ఇలా రోడ్ షోలు చేసి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించే కార్య‌క్ర‌మం చేస్తున్నారు. దీంతో అటు బీజేపీ , ఇటు జ‌న‌సేన  రెండూ కూడా టీడీపీకి మ‌రోసారి మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతానికి గుంభ‌నంగా ఉన్నా.. మున్ముందు ఇది బ‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


హెరాల్డ్ స్మ‌రామీ : ఆంధ్రా షేక్‌స్పియ‌ర్ పానుగంటి ల‌క్ష్మీన‌ర‌సింహ‌రావు..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>