Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/durga-rao9a63739e-0dc0-435b-9590-f2e5b5fd7728-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/durga-rao9a63739e-0dc0-435b-9590-f2e5b5fd7728-415x250-IndiaHerald.jpgటిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన వారిలో దుర్గారావు ఒకరు. టాలెంట్ కు ఆకర్షించే రూపం అవసరం లేదని మరోసారి దుర్గారావుతో ప్రూవ్ అయ్యింది. అతను చేసే డ్యాన్సులకు పడి పడి నవ్విన ఆడియెన్స్ ఇప్పుడు అతన్ని వెండితెర మీద చూడబోతున్నారు. అవును టిక్ టాక్ దుర్గారావుకి సినిమా ఛాన్స్ వచ్చింది. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో దుర్గారావుకి ఓ పాత్ర ఇచ్చారట.durgarao-tiktok;view;ravi;ravi teja;cinema;jabardasth;dance;press;comedian;letter;josh;mass;adirindi;krackలక్కంటే దుర్గారవుదే.. ఒక్క పాటతో పాపులర్ అయ్యాడు..!లక్కంటే దుర్గారవుదే.. ఒక్క పాటతో పాపులర్ అయ్యాడు..!durgarao-tiktok;view;ravi;ravi teja;cinema;jabardasth;dance;press;comedian;letter;josh;mass;adirindi;krackFri, 01 Jan 2021 10:22:58 GMTసినిమా ఛాన్స్ వచ్చింది. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో దుర్గారావుకి ఓ పాత్ర ఇచ్చారట.

టిక్ టాక్ తో ఫేమస్ అయిన దుర్గారావు జబర్దస్త్, బొమ్మ అదిరింది షోలలో కూడా కనిపించాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నాడు. వెండితెర మీద అవకాశం రావడం కోసమే ఒక్కొక్కరు ఒక్కోలా ట్రై చేస్తారు. తనకు డ్యాన్స్ రాకపోయినా సరే తనకు వచ్చిన డ్యాన్సునే చేస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు దుర్గారావు. అదే ఇప్పుడు అతనికి ఛాన్స్ వచ్చేలా చేసింది. క్రాక్ సినిమాలో రవితేజ పక్కన కమెడియన్ గా దుర్గారావు కనిపిస్తాడని తెలుస్తుంది.

ఎవరేమి అనుకున్నా సరే మనం చేయాలనుకున్న పనిని చేస్తూ వెళ్తే ఏదో ఒకరోజు అదే మనకు తగిన గుర్తింపుని తెస్తుంది అంటే ఇదే కావొచ్చు. దుర్గారావు పాటని ఢీ షోలో పండు లేడీ గెటప్ లో వేయడం.. అది మిలియన్ల వ్యూస్ తెచ్చుకోవడంతో దుర్గారావు చాలా పాపులర్ అయ్యాడు. ఫైనల్ గా దుర్గారావుకి ఒక సినిమా ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇక వరుస ఛాన్సులు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.




రవితేజ 'క్రాక్' ట్రైలర్.. మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగే..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>