PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr270e5941-9ce3-44e7-ae65-89e0ed528243-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr270e5941-9ce3-44e7-ae65-89e0ed528243-415x250-IndiaHerald.jpgనూతనంగా గెలిచిన కార్పోరేట్లను గుర్తించేలా గెజిట్ ను విడుదల చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర గవర్నర్ ను కోరాడు బండి సంజయ్ .బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం నాడు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి గవర్నర్‌ వద్దకు వెళ్లిన బండి సంజయ్‌.kcr;kcr;kumaar;raj;bharatiya janata party;telangana rashtra samithi trs;apple;tamilisai soundararajan;telangana;bandi sanjay;governor;thief;letter;european union;custard apple;donga;partyబండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?kcr;kcr;kumaar;raj;bharatiya janata party;telangana rashtra samithi trs;apple;tamilisai soundararajan;telangana;bandi sanjay;governor;thief;letter;european union;custard apple;donga;partyFri, 01 Jan 2021 16:00:21 GMTనూతనంగా గెలిచిన కార్పోరేట్లను గుర్తించేలా గెజిట్ ను విడుదల చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర గవర్నర్ ను కోరాడు బండి సంజయ్ .బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం నాడు  రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి గవర్నర్‌ వద్దకు వెళ్లిన బండి సంజయ్‌.. జీహెచ్‌ఎంసీ నూతన కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని తమిళిసైను కోరారు


సీఎం కేసీఆర్, ఓవైసీల ఒత్తిడితో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవర్తిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో దాదాపు 35 లక్షల మంది ఓట్లేశారు. వారి నిర్ణయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానపరుస్తోంది. రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతోనే టీఆర్ఎస్ ఈ మాత్రం సీట్లు గెలుచుకుంది. లేకపోతే టీఆర్ఎస్ గెలవకపోయేది. 34 లక్షల మంది తమ నిర్ణయాన్ని తమ ఓటు హక్కు ద్వారా తెలియజేశారని, అయినా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఓట్లతో గెలిచిన కార్పొరేటర్లను అవమాన పరుస్తున్నారన్నారు. ఉగ్రవాదుల తరహా వ్యవహరిస్తున్నారన్నారు. బూత్‌లను క్యాప్చర్ చేశారన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు.


 కేసీఆర్ సర్కార్, రాష్ట్ర ఎన్నికల సంఘంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుంటిసాకులతో రాష్ట్ర ప్రజలను మోసం చేసేలా దొంగ నాటకాలకు తెరలేపుతున్నారని విమర్శించారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. తమ లైన్‌ క్లియర్‌గా ఉందని, ఇతర పార్టీలతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు.ప్రజలు వరద కష్టాల్లో ఉన్న సమయంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించారో చెప్పాలని ఆయన అడిగారు.  బీజేపీ గెలుస్తోందనే  ఉద్దేశ్యంతోనే ముందుగా ఎన్నికలు నిర్వహించారని ఆయన ఆరోపించారు. మేయర్ ఎన్నికను ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలన్నారు. ఓటమి పాలైన కార్పోరేటర్లతో శంకుస్థాపనలను,ప్రారంభోత్సవాలు చేయడంపై బండి సంజయ్ మండిపడ్డారు. 


ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>