PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-governer3a830977-571f-440e-83f5-9345973c7319-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-governer3a830977-571f-440e-83f5-9345973c7319-415x250-IndiaHerald.jpgకొత్త సంవత్సరం రోజున గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు తెలంగాణ శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌ నుంచి ఫోన్‌ఇన్‌ ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఊహించని విధంగా స్పీకర్‌ పోచారం కూడా నేరుగా గవర్నర్‌కు ఫోన్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం కాల్‌చేయడంతో ఆశ్చర్యపోయిన గవర్నర్‌ తమిళి సై కూడా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షతు తెలిపారు.telangana governer;pithe;tamilisai soundararajan;telangana;smart phone;tamil;assembly;governor;contract;raj bhavan;mantraగవర్నర్‌ కు అసెంబ్లీ స్పీకర్‌ సర్‌ ప్రైజ్‌గవర్నర్‌ కు అసెంబ్లీ స్పీకర్‌ సర్‌ ప్రైజ్‌telangana governer;pithe;tamilisai soundararajan;telangana;smart phone;tamil;assembly;governor;contract;raj bhavan;mantraFri, 01 Jan 2021 18:56:32 GMTతమిళిసై సౌందర రాజన్‌కు తెలంగాణ శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌ నుంచి ఫోన్‌ఇన్‌ ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఊహించని విధంగా స్పీకర్‌ పోచారం కూడా నేరుగా గవర్నర్‌కు ఫోన్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం కాల్‌చేయడంతో ఆశ్చర్యపోయిన గవర్నర్‌ తమిళి సై కూడా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షతు తెలిపారు.


     ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున రాజ్‌భవన్‌లో ఓపెన్‌హౌస్‌ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, సాధారణ ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై గవర్నర్‌ను కలిసే అవకాశం కల్పించేవారు. కానీ ఈసారి కోవిడ్‌-19 కారణంగా ఓపెన్‌హౌస్‌ను రద్దుచేశారు.దానికి బదులుగా నేరుగా గవర్నర్‌ ఫోన్‌ఇన్‌ ద్వారా ప్రజలతో మాట్లాడారు. గవర్నర్  ఫోన్‌ ఇన్‌ను ప్రారంభించగా నిరవధికంగా కాల్స్‌ వచ్చినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. దాదాపు ఒక్క గంటలో 60 కాల్స్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు.

    అన్ని రంగాల ప్రముఖులు, సాధారణ ప్రజలు, ప్రత్యేకించి పిల్లల నుంచి గవర్నర్ కు ఎక్కువ ఫోన్
వచ్చినట్టు చెప్పారు. కేవలం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోనిఇతర ప్రాంతాల నుంచి కూడా కాల్స్‌ వచ్చాయి. కాగా గవర్నర్‌ తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌, హిందీలో మాట్లాడారు. చాలా మంది కాలర్స్‌ తమ సమస్యలను కూడా గవర్నర్‌కు విన్నవించారు. ఇందులో ప్రైవేట్‌టీచర్స్‌, ఇంజనీరింగ్‌కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌, వారి సమస్యలను వివరించారు. అయతే రాతపూర్వకంగా రాజ్‌భవన్‌కు ఫిర్యాదులు పంపితే తగిన చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా గవర్నర్‌ వారికి హామీ ఇచ్చారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి గవర్నర్ తో మాట్లాడేందుకు కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ఫోన్ ఇన్ కు మంచి స్పందన రావడంతో గవర్నర్ తమిళి సై కూడా సంతోషం వ్యక్తం చేశారు.








కొత్త సినిమా పేరును ప్రకటించిన హీరో సుహాస్

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>