MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gemini-ganeshan07c7458d-75ed-44af-ad1d-556f2305541c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gemini-ganeshan07c7458d-75ed-44af-ad1d-556f2305541c-415x250-IndiaHerald.jpg ఈ లిస్ట్ లో మొదటగా టాలీవుడ్ సింగర్, సునీత నిలువనుంది .. సునీత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు జరిగాయి. జనవరి 9న వీళ్ళ పెళ్లి జరగనుంది. ఈమె కంటే ముందు సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరున్నారంటే.. దేవి, రుక్మిణి లాంటి తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి వనిత విజయ్ కుమార్. తాజాగా ఈమె పీటర్ పాల్ అనే తమిళ దఇండస్ట్రీలో రెండో మరియు మూడు పెళ్లిలు చేసుకున్న సెలబ్రిటీలు ఎవరన్నది చూద్దాం ..gemini ganeshan;women;pawan;ntr;kumaar;nagarjuna akkineni;prakash raj;editor mohan;geetha;harika;harikrishnan;jr ntr;krishna;prema;raj;ram pothineni;richard;samrat reddy;sharath;vijay;indira gandhi;adinarayanareddy;tollywood;sangeetha;bigboss;rajani kanth;january;tamil;marriage;producer;king;love;wife;lakshmi devi;producer1;king 1;girl;letter;success;joseph vijay;nandamuri taraka rama rao;reddy;sharrath marar1;dil;yevaru;geminiనాలుగు పెళ్లిళ్లు చేసుకుని రికార్డు కొట్టిన సెలెబ్రెటీ ఎవరో తెలుసానాలుగు పెళ్లిళ్లు చేసుకుని రికార్డు కొట్టిన సెలెబ్రెటీ ఎవరో తెలుసాgemini ganeshan;women;pawan;ntr;kumaar;nagarjuna akkineni;prakash raj;editor mohan;geetha;harika;harikrishnan;jr ntr;krishna;prema;raj;ram pothineni;richard;samrat reddy;sharath;vijay;indira gandhi;adinarayanareddy;tollywood;sangeetha;bigboss;rajani kanth;january;tamil;marriage;producer;king;love;wife;lakshmi devi;producer1;king 1;girl;letter;success;joseph vijay;nandamuri taraka rama rao;reddy;sharrath marar1;dil;yevaru;geminiFri, 01 Jan 2021 18:25:47 GMT
ఈ లిస్ట్ లో మొదటగా టాలీవుడ్ సింగర్, సునీత నిలువనుంది .. సునీత  రామ్ వీరపనేనిని రెండో  వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు జరిగాయి. జనవరి 9న వీళ్ళ పెళ్లి జరగనుంది. ఈమె కంటే ముందు సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరున్నారంటే.. దేవి, రుక్మిణి లాంటి తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి వనిత విజయ్ కుమార్. తాజాగా ఈమె పీటర్ పాల్ అనే తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుంది వనిత. కాగా ఇప్పటికే ఈమెకు రెండుసార్లు పెళ్లైంది. విడాకులు తీసుకుని మూడో పెళ్లి చేసుకుంది వనిత.  ఇక సక్సెస్ ఫుల్  టాలీవుడ్  నిర్మాత దిల్ రాజు కూడా  తేజస్వినిని రెండో వివాహాం చేసుకున్నారు .. బిగ్ బాస్ సీజన్లో 3  ఫేమ్ మరియు  నటుడు సామ్రాట్ రెడ్డి అంజనా శ్రీ లిఖితను రెండో వివాహాం చేసుకున్నాడు. 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పవన్. అటు తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి   రేణు దేశాయ్‌ను  పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి రష్యన్ అమ్మాయి అన్నా లెజినీవాను పెళ్లి చేసుకున్నాడు... ఇక కింగ్ నాగార్జున  రామానాయుడు కూతురు లక్ష్మితో వివాహం చేసుకున్నారు ..  ఆమెకు  విడాకులు ఇచ్చి అమలను ప్రేమ వివాహాం తీసుకున్నారు ..

అలాగే సూపర్ స్టార్ కృష్ణ  మొదటి భార్య ఇందిరా అనుమతితో  విజయ నిర్మలను రెండో వివాహాం చేసుకున్నారు ..మరో నటుడు హరికృష్ణ షాలినిని  రెండో వివాహాం చేసుకున్నారు. వీళ్ళకి పుట్టిన నటుడే జూనియర్ ఎన్టీఆర్
ఇక సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం కన్నుమూసిన తర్వాత లక్ష్మీ పార్వతిని ప్రేమ వివాహాం చేసుకున్నారు... ఇక మోస్ట్ అండర్ రేటెడ్ విలన్  ప్రకాష్ రాజ్  1994లో డిస్కో శాంతి చెల్లి లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు  విడిపోవడంతో . కొరియోగ్రఫర్ పోనీ వర్మను ప్రకాశ్ రాజ్. రెండో   పెళ్లి చేసుకున్నాడు
మోహన్ బాబు కూడా తన మొదటి భార్య విద్యా దేవి కన్నుమూసిన తర్వాత.. ఆమె చెల్లెలు నిర్మల దేవిని రెండో వివాహాం చేసుకున్నారు. వీళ్లిద్దరికి పుట్టిన  అబ్బాయి  మనోజ్. ..  

జెమినీ గణేశన్ సావిత్రిని  రెండో వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత ఈయన మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొత్తంగా నాలుగు పెళ్లిళ్లలతో జెమిని గణేషన్ రికార్డు క్రియేట్ చేసారు .. ప్రముఖ నిర్మాత, సంగీత దర్శకుడు ఆది నారాయణ రావు.. ప్రముఖ నటి అంజలిని రెండో వివాహాం చేసుకున్నారు... ఇక నటి రాధికా  దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను 1985లో పెళ్లి చేసుకుంది . ఆయనకు విడాకులు ఇచ్చి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆయనకు కూడా విడాకులు ఇచ్చి  శరత్ కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది... ఇక టాలీవూడ్ సీనియర్ నటుడైన  శరత్ బాబు తనకంటే వయసులో పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఎక్కువ కాలం కలిసుండలేదు. విడిపోయిన తర్వాత స్నేహలతా దీక్షిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లు కూడా కలిసి లేరు .. ఇదండీ పెళ్లిళ్లు చేసుకున్న సెలెబ్రెటీలు .. 


కొత్త సినిమా పేరును ప్రకటించిన హీరో సుహాస్

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>