NRIVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/donald-trump-joe-biden--trump-visa-restrictions-95e73927-07c8-400b-b883-82dec05ee733-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/donald-trump-joe-biden--trump-visa-restrictions-95e73927-07c8-400b-b883-82dec05ee733-415x250-IndiaHerald.jpgసంచలన నిర్ణయాలు తీసుకుంటూ తిక్క తిక్క పనులతో ఎప్పుడు వార్తల్లో నిలిచే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి వార్తల్లో నిలిచారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వలస వాసులపై అనేక ఆంక్షలు విధించి అటు ఎన్నారైలకు దూరమయ్యి , కరోనా సమయంలో సరైన ప్రణాళికdonald trump, joe biden , trump visa restrictions,;american samoa;donald trump;january;december;thikka;marchఎన్నారైలకు షాక్ ఇచ్చిన ట్రంప్...ట్రంప్ కి షాక్ ఇచ్చిన బిడెన్..!!ఎన్నారైలకు షాక్ ఇచ్చిన ట్రంప్...ట్రంప్ కి షాక్ ఇచ్చిన బిడెన్..!!donald trump, joe biden , trump visa restrictions,;american samoa;donald trump;january;december;thikka;marchFri, 01 Jan 2021 21:09:47 GMTతిక్క తిక్క పనులతో ఎప్పుడు వార్తల్లో నిలిచే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి వార్తల్లో నిలిచారు. ఎన్నికలు దగ్గరపడుతున్న  సమయంలో వలస వాసులపై అనేక ఆంక్షలు విధించి అటు ఎన్నారైలకు దూరమయ్యి , కరోనా సమయంలో సరైన ప్రణాళిక లేక ఎంతో మంది అమెరికన్స్ ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి ప్రధాన కారకుడై అటు అమెరికన్స్ కు కూడా దూరమయ్యి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏ అధ్యక్షుడు చవిచూడని ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న ట్రంప్ తనకు ఇంకా టెంపరి  తనం తగ్గలేదని మరో సారి నిరూపించుకున్నారు.


ఎన్నికల సమయంలో వలసవాసులకు షాక్ ఇస్తూ గ్రీన్ కార్డ్ , వర్కింగ్ వీసాలపై ఆంక్షలు విధించిన విషయం విధితమే. అయితే ఈ నిషేధం డిసెంబర్ 31 తో ముగియనున్న తరుణంలో ట్రంప్ మరో సారి తన బుద్ది చూపించాడు. ఈ నిషేధాన్ని మార్చి 2021 వరకూ పోడిగిస్తున్నట్టుగా తాజాగా ఉత్తరువులు జారీ చేశారు. ఈ పరిణామాలతో అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురు చూపులు చూస్తున్న ఎంతో మంది నిపుణులు షాక్ తిన్నారు. ఎన్నో నెలల విరామం తరువాత తమ కలలు నెరవేరుతాయని అమెరికాలో ఉద్యోగం సాధిస్తామని ఎదురు చూస్తున్న వలసవాసులను  ట్రంప్ ఇరకాటంలోకి నెట్టేశారనే చెప్పాలి. ఇదిలాఉంటే

జనవరి 20 వ తేదీన శ్వేతసౌధం వదిలి వెళ్ళాల్సిన ట్రంప్ ఉన్న పళంగా హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటనేది ఊహలకు అందకపోయినా నిపుణుల అంచనాల ప్రకారం. అమెరికా కరోనా మహమ్మారి గతంలోకంటే ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చుతోందని, భవిష్యత్తులో అమెరికన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని అందుకే అమెరికన్స్ ప్రయోజనాలు కాపాడేందుకు ఈ నిర్ణయంట్రంప్ తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయంపై అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ మాత్రం ఫైర్ అవుతున్నారు. తాను అధికారంలోకి రాగానే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు తొలగిస్తానని, హామీ ఇచ్చారు...


యువ హీరోకి మెగాస్టార్ ఛాన్స్.. హీరో పంట పండినట్టే..!

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>