PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/governer5b276327-1a2f-4fce-8ad1-5b00411c0050-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/governer5b276327-1a2f-4fce-8ad1-5b00411c0050-415x250-IndiaHerald.jpgతనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,మరియు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాంబు పేల్చారు..అయితే గెలిచినా కొందరు తెరాస కార్పొరేటర్లు తమ పార్టీ లోకి రావాలని అనుకుంటున్నారని కానీ తాము ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్దంగా వెళ్లడం లేదని తేల్చిచెప్పారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేసారు ..ఈ రోజు ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైను కలిశారు నూతనంగా గెలిచిన కార్పోరేటర్లను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలgoverner;kcr;amala akkineni;prabhakar;raj;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;chintamaneni prabhakar;mla;february;governor;mim party;parakala prabhakar;party;chintala ramachandra reddyకార్పోరేటర్లను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయండి గవర్నర్ ని కోరిన బండి సంజయ్కార్పోరేటర్లను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయండి గవర్నర్ ని కోరిన బండి సంజయ్governer;kcr;amala akkineni;prabhakar;raj;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;chintamaneni prabhakar;mla;february;governor;mim party;parakala prabhakar;party;chintala ramachandra reddyFri, 01 Jan 2021 16:30:26 GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాంబు పేల్చారు..అయితే గెలిచినా కొందరు తెరాస కార్పొరేటర్లు తమ పార్టీ లోకి రావాలని అనుకుంటున్నారని కానీ తాము  ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్దంగా వెళ్లడం లేదని  తేల్చిచెప్పారు.  2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేసారు ..ఈ రోజు  ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైను కలిశారు  నూతనంగా గెలిచిన కార్పోరేటర్లను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని గవర్నర్ బండి సంజయ్ కోరారు.. అయితే తెరాస సర్కార్ మాత్రం  ప్రస్తుత పాలకమండలి కాలపరిమితి పూర్తయ్యాకే కొత్త పాలకమండలి ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని  భావిస్తోంది.. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి నెల వరకు కొనసాగనుంది..  గవర్నర్ తో సమావేశం అనంతరం బండి సంజయ్ మాట్లాడారు .. . జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి నెల రోజులు వస్తున్నా కూడా   రాజ్యాంగం ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు  విడుదల చేయాలేదని ప్రశ్నించారు . ,

కేసీఆర్, తీసుకున్న నిర్ణయాలన ఎస్ఈసీ అమలు చేస్తోంది ప్రజల నిర్ణయాన్ని అవమానపరుస్తున్నారని బండి సంజయ్ అన్నారు..  ఎంఐఎం పార్టీ సహకారంతోనే టీఆర్ఎస్ కొన్నయినా సీట్లను గెలిచింది.. గెలిచిన తర్వాత అయినా  ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోవడం లేదు. రెండు నెలల తర్వాత కొత్త పాలకమండలి ఏర్పాటు చేస్తామని అనుకుంటే మరి మూడు నెలల ముందే ఎన్నికలను ఎందుకు నిర్వహించారని  తెరాస పార్టీ ఇందుకు  సమాధానం చెప్పాలి.. అని బండి సంజయ్హై ప్రభుత్వం పై ధ్వజమెత్తారు .. గవర్నర్ ను కలిసిన వారిలో బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ నేతలు ప్రభాకర్, రామచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన వారిని కార్పొరేటర్లుగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి కొత్త పాలక మండలిని ఎన్నుకునే ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది.. కానీ ఇంతవరకు ఆ దిశగా తెరాస ప్రభుత్వం  ప్రయత్నాలను చేపట్టలేదు.. ఈ పరిణామాలపై బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం విశేషం




ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>