SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news84073896-5222-4068-badf-02e05c7edac5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news84073896-5222-4068-badf-02e05c7edac5-415x250-IndiaHerald.jpgఇటీవల ఈ దశాబ్దపు ఉత్తమ ఆటగాళ్లను ఐ‌సి‌సి ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు, టీ20 ఇలా మూడు ఫార్మాట్ లలో గత పదేళ్లుగా ఉత్తమ ప్రదర్శన కనబరచిన ఆటగాళ్లకు ఐ‌సి‌సి దశాబ్దపు అవార్డులు ఇటీవలే ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్‌ గాను ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మందిని ఎంపిక చేసి ఒక జట్టుగా ప్రకటించి ఈ జట్టుకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఉంచింది. sports news;virat kohli;australia;england;twitter;letter;icc t20;ben stokesనాకు ఆ క్యాప్ దరించడం అసలు ఇష్టం లేదు : బెన్ స్టోక్ ..!!నాకు ఆ క్యాప్ దరించడం అసలు ఇష్టం లేదు : బెన్ స్టోక్ ..!!sports news;virat kohli;australia;england;twitter;letter;icc t20;ben stokesFri, 01 Jan 2021 18:00:00 GMTఇటీవల ఈ దశాబ్దపు ఉత్తమ ఆటగాళ్లను ఐ‌సి‌సి ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు, టీ20 ఇలా మూడు ఫార్మాట్ లలో గత పదేళ్లుగా ఉత్తమ ప్రదర్శన కనబరచిన ఆటగాళ్లకు  ఐ‌సి‌సి దశాబ్దపు అవార్డులు ఇటీవలే ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్‌ గాను  ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మందిని ఎంపిక చేసి ఒక జట్టుగా ప్రకటించి ఈ జట్టుకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఉంచింది. 

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్  టెస్ట్ జట్టు తో పాటు వన్డే జట్టులో కూడా స్థానం సంపాధించుకున్నాడు. ఇదిలా ఉండగా దశాబ్దపు టెస్టు జట్టులో స్థానం సంపాదించిన వారికి ఐసీసీ టెస్టు క్యాప్‌లు బహుకరించింది. అయితే ఐసీసీ అందించిన క్యాప్స్‌పై స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

బెన్ స్టోక్స్  తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ " దశాబ్దపు అవార్డుల్లో టెస్టు జట్టు సభ్యులకు ఇచ్చిన క్యాప్ ఆస్ట్రేలియా జట్టు వేసుకొనే బ్యాగీ గ్రీన్ కలర్‌లో ఉంది. ఇది నాకు అసంతృప్తిని కలిగించింది. నాకు ఈ అవార్డు రావడం గర్వంగా ఉన్నా.. బ్యాగీ గ్రీన్ క్యాప్ ధరించడం నచ్చలేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. దీనిపై ఐసీసీ తనదైన శైలిలో స్పందించింది. ‘సారీ బెన్ స్టోక్స్’ అంటూ ఒక లాఫింగ్ ఎమోజీని జత చేసింది.ప్రస్తుతం బెన్ స్టోక్స్ చేసిన ఈ సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
" style="height: 475px;">




మూడేళ్ల పాటు సహజీవనం చేసి.. గవర్నమెంట్ జాబ్ వచ్చిందని వదిలించుకున్నాడు..

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>