Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vitamin-cc3baa6ee-acc4-4545-af89-61a8958bca47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vitamin-cc3baa6ee-acc4-4545-af89-61a8958bca47-415x250-IndiaHerald.jpgసహజంగా వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయి. వీటితో పాటు కాలాలు భారత ఉంటాయి. వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలంఇలా కాలాలు మారుతూ ఉంటాయి. అన్నిటికంటే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలుతాయి.ముఖ్యంగా జలుబు, దగ్గు జ్వరం, మరియు చికెన్ పాక్స్ వంటే వ్యాధులు వస్తుంటాయి. vitamin c;maya;tara;vitamin c;vitamin;chicken;aqua;party;shaktiవిటమిన్ సి జ్యూస్ తో అలాంటి వ్యాధులు అన్ని మాయం!విటమిన్ సి జ్యూస్ తో అలాంటి వ్యాధులు అన్ని మాయం!vitamin c;maya;tara;vitamin c;vitamin;chicken;aqua;party;shaktiFri, 01 Jan 2021 12:09:00 GMTచికెన్ పాక్స్ వంటే వ్యాధులు వస్తుంటాయి.

చికెన్ పాక్స్ అనే వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి.ఈ వ్యాధి వరి సెల్ల, జోస్టర్ వైరస్ సోకడం వల్ల ఈ వ్యాధి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి కావలసిన విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.విటమిన్ సి కలిగి ఉన్న పండ్లను జ్యూస్ చేసుకొని తాగాలి.జ్యూసులు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం, అలాగే పార్టీ ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం..

ఖనిజాలు, లవణాలు, మరియు ఎలక్ట్రోలైట్ లు ఎక్కువగా ఉన్న కీర దోసకాయ తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.  కీరదోస లో 90 శాతం నీరు ఉంటుంది.ఇంకా ఆస్కార్బిక్ ఆమ్లము, కేఫిక్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని మీరు ఎక్కువగా ఉండేటట్లు చేస్తాయి. వీటివల్ల శరీరంలోని పెద్ద పదార్థాలు బయటకు పోతాయి.కీరదోస లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు కీర దోసను తీసుకోవాలి.

నిమ్మకాయ లో సి విటమిన్ ఉంటుంది.మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. నిమ్మ పండు లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది.నిమ్మకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరములోని చెడు బ్యాక్టీరియా బయటకు పోతుంది.ఇంకా శరీరాన్ని డే టాక్సీ ఫైయింగ్ చేయడంలో సహాయపడుతుంది. ఒక్కోసారి యూరినార్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కలిగినప్పుడు శరీరంలో నీటిని నిలుపుకోవడానికి,పి హెచ్ స్థాయిలు సమానం గా ఉండడానికి సహాయపడుతుంది.

పుదీనా వంటకాల్లో ఉపయోగించడమే కాదు ఇందులో అనేక ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో ఉండే స్థాయిలను అదుపు చేయడానికి ఉపయోగపడతాయి. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడటం జరుగుతుంది.దీనివల్ల బరువు కూడా తగ్గుతారు.జీర్ణక్రియ వేగంగా జరగడానికి అవసరమైన ఎంజైములను ప్రేరేపించడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలికంగా ఉండే దగ్గును తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

విటమిన్ సి జ్యూస్ తయారు చేయు విధానం.. కావలసిన పదార్థాలు సగం నిమ్మకాయ, ఒక దోసకాయ,ఒక కప్పు పుదీనా,చిటికెడు నల్ల ఉప్పు వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ను ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


2020లో వైసీపీ సూప‌ర్ హిట్టే... ఎన్నెన్ని సంచ‌ల‌నాలో...!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>