PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-saireddy6c2bcfb9-9eea-4d5b-9d3e-77b2bd174814-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-saireddy6c2bcfb9-9eea-4d5b-9d3e-77b2bd174814-415x250-IndiaHerald.jpgటీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతూ విమర్శలు గుప్పించారు. రామకృష్ణబాబు అవినీతి బాగోతాలు తనకు తెలుసంటూ వాటిని వివరించే ప్రయత్నం చేశారు. విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో రాగమాలిక సీడీషాప్‌ను అడ్డగా చేసుకుని రంగా హత్యకు ప్లాన్‌ చేశారని ఆయన ఆరోపించారు. వంగావీటి రంగాను కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరని విజయసాయి రెడ్డి ఆరోపించారుvijaya saireddy;ramakrishna;bandara;ramakrishna babu velagapudi;v vijayasai reddy;devineni avinash;rajya sabha;mla;fire;murder.;tdp;vangaveeti;reddy;velagapudiవంగావీటి రంగాను కత్తితో పొడిచిన వాళ్లలో వెలగపూడి ఒకరు: విజయసాయి రెడ్డి సంచలన కామెంట్లువంగావీటి రంగాను కత్తితో పొడిచిన వాళ్లలో వెలగపూడి ఒకరు: విజయసాయి రెడ్డి సంచలన కామెంట్లుvijaya saireddy;ramakrishna;bandara;ramakrishna babu velagapudi;v vijayasai reddy;devineni avinash;rajya sabha;mla;fire;murder.;tdp;vangaveeti;reddy;velagapudiFri, 01 Jan 2021 20:17:44 GMTటీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతూ విమర్శలు గుప్పించారు. రామకృష్ణబాబు అవినీతి బాగోతాలు తనకు తెలుసంటూ వాటిని వివరించే ప్రయత్నం చేశారు. విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో రాగమాలిక సీడీషాప్‌ను అడ్డగా చేసుకుని రంగా హత్యకు ప్లాన్‌ చేశారని ఆయన ఆరోపించారు. వంగావీటి రంగాను కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
                                               వెలగపూడిని.. మొదట రాగమాలిక రామకృష్ణ అనే పిలిచేవారనే చెప్పారు. కాపీ కొట్టి ఇంటర్‌ పరీక్షలు రాసిన వ్యక్తి వెలగపూడి రామకృష్ణ అనేవారని చెప్పుకొచ్చారు. ఒక విశ్వవిద్యాలయం నుంచి పట్టా కొనుగోలు చేసిన వ్యక్తి వెలగపూడి అని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. త్వరలోనే వెలగపూడి విద్యార్హతపై కేసు పెట్టి అసలు బండారం బయట పెడతామని విజయ సాయిరెడ్డి తెలిపారు. వెలగపూడికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఇళ్లు ఉన్నాయని తెలిపారు. విశాఖలో కూడా బినామీ పేర్లతో ఇళ్లు ఉన్నాయని విజయసాయి రెడ్డి చెప్పారు. బైరెడ్డి పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్‌, పట్టాభి, రాజేంద్రకుమార్‌, సతీష్‌.. వెలగపూడి బినామీలు అన్నారు.
                                                              విశాఖలో వెలగపూడి లిక్కర్‌ సిండికేట్‌ అక్రమాలకు పాల్పడ్డారు. దేవినేని బాజీ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహించి కలెక్షన్లు చేసిన వ్యక్తి అని వెలగపూడిని దుయ్యబట్టారు. రజకులకు చెందిన భూమిని లాక్కున్నారని చెప్పారు. అంతేకాదు ఏసీపీ రంగారావుకు లంచం ఇచ్చి తనపై ఉన్న రౌడీషీట్‌ తీయించుకున్నారని ఆయన ఆరోపించారు. వెలగపూడి యువజన పేరుతో ఆరిలోవలో అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐను గాయపరిచిన కేసులో వెలగపూడి నిందితుడని తెలిపారు. రుషికొండ లే అవుట్‌లో రెండు ప్రభుత్వ ప్లాట్‌లు కొట్టేసిన వ్యక్తి వెలగపూడి అంటూ టీడీపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


కొత్త సినిమా పేరును ప్రకటించిన హీరో సుహాస్

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>