MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news168b103d-72fb-4f69-9771-4090db7be93b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news168b103d-72fb-4f69-9771-4090db7be93b-415x250-IndiaHerald.jpg2021 సంవత్సరానికి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‏గా స్వాగతం పలికారు.2021 న్యూఇయర్ విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో .. “థ్యాంక్యు 2020, మాకు ఓర్పును నేర్పావు, మా జీవితాలను మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్ కమ్ టూ ది న్యూఇయర్, ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలి. బోలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్ని నిజం కావాలి. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ ఏ వేరీ హ్యప్పీ హెల్తీ అండ్ ఫుల్ ఫిల్లింగ్ న్యూఇయర్ అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు మెగాసtollywood news;koti;chiranjeevi;ram charan teja;jeevitha rajaseskhar;prakruti;ram pothineni;tollywood;cinema;2020;twitter;population;letter;coronavirus2020 గురించి చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ ..!!2020 గురించి చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ ..!!tollywood news;koti;chiranjeevi;ram charan teja;jeevitha rajaseskhar;prakruti;ram pothineni;tollywood;cinema;2020;twitter;population;letter;coronavirusFri, 01 Jan 2021 09:30:00 GMTప్రపంచ జనాభా 2020 సంవత్సరం ను ఎప్పటికీ మర్చిపోరు.ఎందుకంటే 2020 ప్రారంభంలోనే కరోనా మహమ్మారి వచ్చి సంవత్సరం మొత్తం ప్రపంచాన్ని మొత్తం కబలించింది. ఈ కరోనా వైరస్ ప్రపంచం వైపులా వ్యాపించి చరిత్రలో 2020 కి చెరగని మచ్చల నిలిచింది. 2020 మనిషి జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పింది అనడంలో ఏలాంటి సందేహం లేదు. అయితే 2020 గడిచి పోయింది. ఎన్నో తీపి జ్జాపకాలకు వీడ్కోలు పలుకుతూ.. కోటి ఆశలతో, కొత్త ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ ప్రపంచం 2021 కి ఘన స్వాగతం పలికింది..

 ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021 సంవత్సరానికి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‏గా స్వాగతం పలికారు.2021 న్యూఇయర్ విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో .. “థ్యాంక్యు 2020, మాకు ఓర్పును నేర్పావు, మా జీవితాలను మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్ కమ్ టూ ది న్యూఇయర్, ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలి. 

బోలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్ని నిజం కావాలి. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ ఏ వేరీ హ్యప్పీ హెల్తీ అండ్ ఫుల్ ఫిల్లింగ్ న్యూఇయర్ అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చిరు అవరుసగా మరో మూడు చిత్రాలను . త్వరలోనే ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు చిత్రయూనిట్. అటు ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటుస్తున్న సంగతి తెలిసిందే.
" style="height: 531px;">




'మహర్షి'గా మారిన వార్నర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!

2020లో తెలంగాణలో బీజేపీ హవా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>