Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudi-raviteja-three-movies-are-in-linee24a3ee8-981e-4cfc-aea5-ee659c97b2c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudi-raviteja-three-movies-are-in-linee24a3ee8-981e-4cfc-aea5-ee659c97b2c5-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా వచ్చారు సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి. డైరక్టర్ గోపీచంద్ మలినేనితో మంచి సన్నిహిత్యం ఉన్న అనీల్ రావిపుడి గోపీ అన్నకి క్రాక్ సూపర్ హిట్ అవ్వాలని అన్నారు. అంతేకాదు ట్రైలర్ చూస్తే ప్రతి ఫ్రేం లో గోపీచంద్ అన్న కసి కనబడుతుందని అన్నారు. తప్పకుండా రవితేజతో గోపీచంద్ అన్న హ్యాట్రిక్ ఫిక్స్ అవ్వొచ్చని అన్నారు.anil-ravipudi-raviteja;mahesh;ravi;gopichand;ram gopal varma;anil ravipudi;ramesh varma;ravi teja;tollywood;cinema;event;letter;success;pataas;pataas 1;mass;f3;pattas;krackఅనీల్ రావిపుడితో రవితేజ.. ఒకటి కాదు మూడు లైన్ లో ఉన్నాయట..!అనీల్ రావిపుడితో రవితేజ.. ఒకటి కాదు మూడు లైన్ లో ఉన్నాయట..!anil-ravipudi-raviteja;mahesh;ravi;gopichand;ram gopal varma;anil ravipudi;ramesh varma;ravi teja;tollywood;cinema;event;letter;success;pataas;pataas 1;mass;f3;pattas;krackFri, 01 Jan 2021 15:00:00 GMTమాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా వచ్చారు సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి. డైరక్టర్ గోపీచంద్ మలినేనితో మంచి సన్నిహిత్యం ఉన్న అనీల్ రావిపుడి గోపీ అన్నకి క్రాక్ సూపర్ హిట్ అవ్వాలని అన్నారు. అంతేకాదు ట్రైలర్ చూస్తే ప్రతి ఫ్రేం లో గోపీచంద్ అన్న కసి కనబడుతుందని అన్నారు. తప్పకుండా రవితేజతో గోపీచంద్ అన్న హ్యాట్రిక్ ఫిక్స్ అవ్వొచ్చని అన్నారు.

క్రాక్ సినిమా ఈవెంట్ లో అనీల్ రావిపుడి మాట్లాడిన తర్వాత ఆయన ఫ్యాన్స్ మళ్లీ మీరు రవితేజతో సినిమా ఎప్పుడని అన్నారు. అయితే దానికి సమాధానంగా ఒకటి కాదు రవితేజతో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయని అవి త్వరలో వస్తాయని అన్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి రవితేజతో సినిమాలు తీస్తే మాత్రం ఆ సినిమాలు పక్కా హిట్ అని చెప్పొచ్చు.

ఆల్రెడీ పటాస్ నుండి మహేష్ సరిలేరు నీకెవ్వరు వరకు సినిమా తీస్తే హిట్ అనేలా ఆడియెన్స్ కు సూపర్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందిస్తున్న అనీల్ రావిపుడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. రవితేజతో మూడు సినిమాలు ఉన్నాయన్న అనీల్ కామెంట్స్ తో మాస్ మహరాజ్ రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. మొత్తానికి రవితేజ మళ్లీ తన మాస్ స్టామినా చూపించేలా ఉన్నాడని అనిపిస్తుంది. రవితేజ క్రాక్ తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడితో చేస్తాడేమో చూడాలి.




మీకు ఎక్కువగా జుట్టు రాలుతోందా ?అయితే ఈ 7 చిట్కాలు పాటిస్తే సరిపోద్దీ !

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>