PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత చాలా వేగంగా పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరగడం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా చర్యలు చేపట్టడం జరిగాయి. కరోనా దెబ్బకు ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధికంగా కూడా చాలా నష్టం జరిగింది. ఇక మరణాలు కూడా ఏపీలో బాగా పెరిగాయి. అయితే ఏపీ సర్కార్ మాత్రం చాలా స్పీడ్ గా చర్యలు చేపట్టింది. ఏపీలో రాజకీయంగా కూడా కరోనా సంచలనం అయింది. ఇక ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్ విస్తృతి, నియంత్రణా చర్యలను సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ఎపిడెమోలోజికల్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులుjagan, ycp, ap;koti;amala akkineni;jagan;andhra pradesh;coronavirusఏపీలో కీలక కమిటీ వేసిన జగన్ సర్కార్...!ఏపీలో కీలక కమిటీ వేసిన జగన్ సర్కార్...!jagan, ycp, ap;koti;amala akkineni;jagan;andhra pradesh;coronavirusFri, 01 Jan 2021 12:14:38 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత చాలా వేగంగా పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరగడం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా చర్యలు చేపట్టడం జరిగాయి. కరోనా దెబ్బకు ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధికంగా కూడా చాలా నష్టం జరిగింది. ఇక మరణాలు కూడా ఏపీలో బాగా పెరిగాయి. అయితే ఏపీ సర్కార్ మాత్రం చాలా స్పీడ్ గా చర్యలు చేపట్టింది. ఏపీలో రాజకీయంగా కూడా కరోనా సంచలనం అయింది. ఇక ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్ విస్తృతి,  నియంత్రణా చర్యలను సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ఎపిడెమోలోజికల్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి సహా 9 మంది వైద్య నిపుణులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 8 లక్షల 76 వేల 336 మంది ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడినట్టు పేర్కోన్న ప్రభుత్వం... ఇందులో 8 లక్షల 64 వేల మంది కరోనా నుంచి కోలుకున్నట్టు పేర్కొంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కోటి 9 లక్షలకు పైగా కోవిడ్  నిర్ధారణ పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. కరోనా కారణంగా 7064 మంది మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ప్రజారోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవటంతో పాటు కోవిడ్ విస్తృతిని పసిగట్టి అందుకు అనుగుణంగా నియంత్రణా చర్యలు చేపట్టేలా కమిటీకి బాధ్యతలు అప్పగించారు. కోవిడ్ మహమ్మారి మరింత విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేస్తుంది ఈ కమిటీ. నమూనాల సమాచార సేకరణ, విశ్లేషణ, ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాల అమలు చేస్తారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి వరకూ సాంకేతిక సామర్ధ్యాల పెంపు , నిపుణుల నియామకం , వైద్య సిబ్బంది  నియామకాలు, ముందస్తు హెచ్చరికల వ్యవస్తను ఏర్పాటు చేసుకోవటం వంటి బాధ్యతల్ని కమిటీకి అప్పగించ్చింది ఏపీ ప్రభుత్వం.


2020 జ‌న‌సేన‌కు ప‌వ‌న్ యూట‌ర్న్‌లే మిగిలాయా..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>