SatireMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఅవును నిజంగానే ఏపీలో ఎప్పుడూ లేనివిధంగా వింతలు, విచిత్రాలు, నేరాలు , ఘోరాలు ఊహించని పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కరోనా విలయ తాండవం ... అత్యాచారాలు , హత్యలు , ప్రమాదాలు ఇలా ఒకటా రెండా జగన్ చేస్తున్న ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తం అన్నిటికీ ఆయనే కారణం. ఆయన క్షణం కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడానికి ఏ మాత్రం అర్హుడు కాదు. కానేకాదు. అర్జెంట్ గా పదవి నుంచి దిగిపోయి ప్రపంచ మానవాళికి తాను చేసింది తప్పు అని చెప్పి ఒప్పేసుకుని సెంద్ర బాబు గారే నిజమైన నికార్సైన , మానవjagan cbn ap ysrcp tdp;prakruti;india;jagan;telangana;రాజీనామా;letter;nijam;v;mahaసెటైర్ : అవును ఈ నేరాలు-ఘోరాలు అన్నిటికీ జగనే కారణం !!!సెటైర్ : అవును ఈ నేరాలు-ఘోరాలు అన్నిటికీ జగనే కారణం !!!jagan cbn ap ysrcp tdp;prakruti;india;jagan;telangana;రాజీనామా;letter;nijam;v;mahaFri, 01 Jan 2021 14:00:00 GMTఅవును నిజంగానే ఏపీలో ఎప్పుడూ లేనివిధంగా వింతలు, విచిత్రాలు, నేరాలు , ఘోరాలు ఊహించని పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కరోనా విలయ తాండవం ... అత్యాచారాలు , హత్యలు , ప్రమాదాలు ఇలా ఒకటా రెండా జగన్ చేస్తున్న ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తం అన్నిటికీ ఆయనే కారణం. ఆయన క్షణం కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడానికి ఏ మాత్రం అర్హుడు కాదు. కానేకాదు. అర్జెంట్ గా పదవి నుంచి దిగిపోయి ప్రపంచ మానవాళికి తాను చేసింది తప్పు అని చెప్పి ఒప్పేసుకుని సెంద్ర బాబు గారే నిజమైన నికార్సైన , మానవాతీత శక్తులు ఉన్న గొప్ప మహా మనిషి ఆయన తప్ప ఎవరు అధికారంలో ఉన్న ప్రపంచం ఘోరమైన విపత్తులు ఎదుర్కోవడంతో పాటు, అవసరమైతే యుగాంతం కూడా వచ్చేస్తుంది అన్నట్లుగా సెంద్ర బాబు , ఆయన భక్తులు పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. 



14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సెంద్ర బాబు హయాంలో ఆంధ్ర - తెలంగాణ, భారత్, ప్రపంచం ఇలా అన్ని చోట్ల శాంతి వెల్లివిరిసింది. ఎక్కడా నేరాలు-ఘోరాలు , హత్యలు, అత్యాచారాలు  ఇలా ఏవి చోటు చేసుకోలేదు అని, ఆయన అంతటి గొప్ప మనిషి , గొప్ప కృషివలుడు ఎవరూ లేరని  డప్పు కొట్టుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలని హడావుడి చేస్తున్నాడు. అసలు జగన్ పాలనలో ప్రజల మాన,  ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వెంటనే రాజీనామా చేయాలని పిలుపు ఇస్తున్నారు. 



చీమ చిటుక్కుమన్నా, దానికి జగనే కారణం అంటూ నిందలు వేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. అర్జెంటుగా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ప్రపంచ దేశాల అధ్యక్షులు అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుని జగన్ ను అధికారం నుంచి దూరం చేయాలని పెద్ద ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అవును నిజమే బాబు గారి హయాంలో  భూతద్దం పెట్టి వెతికినా కనిపించని అభివృద్ధి అంతా ఇప్పుడు కనిపిస్తోందిగా ఇది నిజంగా బాబు గారి దృష్టిలో ఘోరమే. ఘోరాతి ఘోరమే.


అదే జోష్ తో టీమిండియా..!

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>