MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sbsb67267d4b-c5a3-4053-8e0a-34b371a88747-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sbsb67267d4b-c5a3-4053-8e0a-34b371a88747-415x250-IndiaHerald.jpgమెగా హీరో గా ఇంస్ట్రీ లోకి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మొదట్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు.. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి.. చెప్పిన మాట ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో థియేటర్లలో రిలీజ్ చేసి హిట్ కొట్టాడు.. కరోనా నేపథ్యంలో అన్ని ధియేటర్ మూసివేయబడి తొమ్మిది నెలలు అవుతున్నాయి.sbsb;kranthi;kranti;lahari;nabha natesh;ram pothineni;ravi teja;sai dharam tej;teja;makar sakranti;cinema;sankranthi;january;hero;heroine;solo bathuke so better;krack;redరిలీజ్ అయ్యి వారం కాకముందే మరో సాహసం చేస్తున్న సాయి ధరమ్ తేజ్..?రిలీజ్ అయ్యి వారం కాకముందే మరో సాహసం చేస్తున్న సాయి ధరమ్ తేజ్..?sbsb;kranthi;kranti;lahari;nabha natesh;ram pothineni;ravi teja;sai dharam tej;teja;makar sakranti;cinema;sankranthi;january;hero;heroine;solo bathuke so better;krack;redFri, 01 Jan 2021 11:16:24 GMTహీరో గా ఇంస్ట్రీ లోకి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.  మొదట్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు.. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి.. చెప్పిన మాట ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో థియేటర్లలో రిలీజ్ చేసి హిట్ కొట్టాడు.. కరోనా నేపథ్యంలో అన్ని ధియేటర్ మూసివేయబడి తొమ్మిది నెలలు అవుతున్నాయి.

ఈ మధ్య తెరుచుకున్నాయి. అయితే జనాలు వస్తారా రారా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడే సాయి ధరమ్ తేజ్ తన సినిమా ను రిలీజ్ చేసి పెద్ద సాహసం చేశాడు. ఇప్పుడు ఆ సాహసమే సినిమా ను హిట్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు..  సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తో పరిచయమవుతుండగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ రామ్, రవితేజ లు తమ సినిమాలను సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. రామ్ రెడ్ అనే సినిమా లో నటిస్తుండగా, రవితేజ క్రాక్ అనే సినిమాలో నటించాడు.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా లు ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి..

ఇకపోతే సోలో బ్రతుకే సో బెటర్‍ సినిమా ఫస్ట్ కాపీ హక్కులను నిర్మాతకు అయిన ఖర్చుపైన అయిదు కోట్లు లాభమిచ్చి జీ స్టూడియో సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. లాక్‍డౌన్‍ టైమ్‍లో ఓటిటి ప్లాట్‍ఫామ్‍ ప్రయోజనాల కోసం చేసిన రిస్కే అయినా కానీ ఇప్పుడీ సినిమా జీ నెట్‍వర్క్ కి ప్రయోగశాలగా మారిపోయింది. ముందుగా ఆ చిత్ర థియేట్రికల్‍ రైట్స్ను అమ్మేసారు. మామూలుగా సాయి తేజ్‍ సినిమాకుండే మార్కెట్‍పై సగం రేటుకే రైట్స్ ఇచ్చారు. ఎన్నో నెలల తర్వాత వచ్చిన సినిమా కావడంతో మొదటి వారాంతంలో థియేటర్లకు జనం బాగానే వచ్చారు. వీక్‍ డేస్‍లో వసూళ్లు వీక్‍ అయినా మళ్లీ జనవరి 1 వీకెండ్‍కి పుంజుకుంటుందని చూస్తున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రాన్ని జనవరి మొదటి వారం నుంచీ జీ ప్లెక్స్లో ప్రదర్శనకు పెట్టాలని జీ స్టూడియో రంగం సిద్ధం చేస్తోంది.


రవితేజ 'క్రాక్' ట్రైలర్.. మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగే..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>