CrimeMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/tamilnadu7a4c40ac-3b85-4c9d-88a2-5b5b3f518a16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/tamilnadu7a4c40ac-3b85-4c9d-88a2-5b5b3f518a16-415x250-IndiaHerald.jpgకొత్త సంవత్సరం మంచి జరగాలని చాలా మంది అనుకుంటారు .. ఈ సంవత్సరం అందరికి శుభాలు కలగాలని అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు .. కానీ పాపం ఆలా అనుకునేలోపే మన తప్పిదాల వాళ్ళ ప్రమాదాలు జరుగుతుంటాయి .. కొత్త సంవత్సరం మరింత అందముగా ప్రారంబించాలనుకునే వాళ్ళ జీవితంలో ఈ కొత్త సంవత్సరం విషాదాన్ని నింపింది .. న్యూ ఇయర్ రోజే ప్రమాదాలు ప్రారంభం అయ్యాయి .. తిరుపతి లో ఒకరు , తమిళనాడు లో మరొకరు వేరువేరుగా ప్రమాదాలకు గురై మృతి చెందారు .. వివరాలలోకి వెళ్తేtamilnadu;women;jeevitha rajaseskhar;tiru;smart phone;police;tirupati;tamilnadu;husband;wife;woman;letter;fatherన్యూ ఇయర్ రోజు విషాదం:: లిఫ్ట్ తో ఒకరు సెల్ ఫోన్ తో మరోకరు మృతిన్యూ ఇయర్ రోజు విషాదం:: లిఫ్ట్ తో ఒకరు సెల్ ఫోన్ తో మరోకరు మృతిtamilnadu;women;jeevitha rajaseskhar;tiru;smart phone;police;tirupati;tamilnadu;husband;wife;woman;letter;fatherFri, 01 Jan 2021 11:54:00 GMT
కొత్త సంవత్సరం మంచి జరగాలని చాలా మంది అనుకుంటారు .. ఈ సంవత్సరం అందరికి శుభాలు కలగాలని అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు .. కానీ పాపం ఆలా అనుకునేలోపే మన తప్పిదాల వాళ్ళ ప్రమాదాలు జరుగుతుంటాయి .. కొత్త సంవత్సరం మరింత అందముగా ప్రారంబించాలనుకునే వాళ్ళ జీవితంలో ఈ కొత్త సంవత్సరం విషాదాన్ని నింపింది .. న్యూ ఇయర్ రోజే ప్రమాదాలు ప్రారంభం అయ్యాయి  .. తిరుపతి లో  ఒకరు , తమిళనాడు లో మరొకరు వేరువేరుగా ప్రమాదాలకు గురై మృతి చెందారు .. వివరాలలోకి వెళ్తే

నెల్లూరు జిల్లాలోని లిఫ్ట్ ఒక మహిళా అధికారి ప్రాణం తీసింది ..  నెల్లూరు షార్ లో వాసంతి అనే మహిళ అధికారిణిగా పని చేస్తున్నారు. అయితే  తన కూతురు చదువు నిమిత్త ప్రస్తుతం ఆమె తిరుపతి కొర్లగుంటలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్థులో ఉంటున్నారు . . ఈ క్రమంలో గురువారం బయటకు వెళ్లేందుకు వాసంతి లిఫ్ట్ వద్దకు వచ్చారు. అయితే సాంకేతిక సమస్యతో లిఫ్ట్ రాకుండానే డోర్లు తెరుచుకున్నాయి. లిఫ్ట్ వచ్చిందన్నఆలోచనతో  ఆమె  లోపలికి అడుగులు వేయడంతో  కిందపడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే అపార్టుమెంట్ యజమాని నిర్లక్ష్యం కారణంగానే తన భార్య వాసంతి చనిపోయిందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు  చేశారు.  అధికారిణి మృతితో షార్ లో విషాదం అలుముకుంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. తమిళనాడులోని కరూర్‌ జిల్లాలో  సెల్ ఫోన్ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. వివరాలలోకి వెళ్తే .  బుధవారం సాయంత్రం బాలుడు  తన సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టాడు. దీంతో ఫోన్ బాగా వేడెక్కి పెద్ద శబ్ధంతో ఆ ఫోన్  పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు  అక్కడికక్కడే మృతి  చెందాడు. కుమారుడు మృతిని  తట్టుకోలేని తండ్రి కూడా  గుండెపోటుతో అదేరోజు మృతి చెందాడు  . ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు షాకింగ్ న్యూస్..

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>