PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpea209d07-50eb-4e87-b32b-a067ecbca0e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpea209d07-50eb-4e87-b32b-a067ecbca0e9-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న పరిస్థితి గతంలో ఏ నేత కు ఎదురుకాలేదనే చెప్పాలి.. రాష్ట్రంలో జగన్ రాజకీయం చంద్రబాబు ను మించిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు చేసిన రాజకీయాలను మించి జగన్ ఎంతో చాకచక్యంతో రాజకీయం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ని నామరూపాల్లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు టీడీపీ కోరలు ఎలా వంచలో అలా వంచుతూ వారి దర్పాన్ని, పేరును తీసేస్తున్నాడు..tdp;cbn;lokesh;telugu desam party;jagan;telugu;police;proddatur;murder.;tdp;success;ycp;lokesh kanagaraj;reddy;josh;dookudu;partyటీడీపీ లో మునుపటి నిస్తేజం ఇప్పుడు లేదా.. పుంజుకుంటుందా..?టీడీపీ లో మునుపటి నిస్తేజం ఇప్పుడు లేదా.. పుంజుకుంటుందా..?tdp;cbn;lokesh;telugu desam party;jagan;telugu;police;proddatur;murder.;tdp;success;ycp;lokesh kanagaraj;reddy;josh;dookudu;partyFri, 01 Jan 2021 20:00:00 GMTరాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న పరిస్థితి గతంలో ఏ నేత కు ఎదురుకాలేదనే చెప్పాలి..  రాష్ట్రంలో జగన్ రాజకీయం చంద్రబాబు ను మించిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు చేసిన రాజకీయాలను మించి జగన్ ఎంతో చాకచక్యంతో రాజకీయం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ని నామరూపాల్లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు టీడీపీ కోరలు ఎలా వంచలో అలా వంచుతూ వారి దర్పాన్ని, పేరును తీసేస్తున్నాడు..

రాష్ట్రంలో జగన్  పాలన ప్రజలందరికి నచ్చింది.. రాష్ర రాజకీయాలను చాల సంవత్సరాలు శాసించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు శాసింప బడే స్థాయికి దిగజారిపోయింది.  నలభై ఏళ్ళు అనుభవం ఉన్నా కూడా జగన్ లాంటి ఓ కుర్రాడి చేతిలో చంద్రబాబు ఓడిపోవడం టీడీపీ వర్గం వారు జీర్ణించు కోలేకపోతున్నారు.. ఇప్పటికీ వారు ఈ ఓటమిని అంగీకరించరు.. జమిలీ ఎన్నికలు అంటూ కొంత భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరి వికృత చేష్టలకు తగ్గాలంటే పార్టీ పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా ఉంది..  ఇన్నిరోజులు పార్టీ ని సరిగ్గా నడిపించే నాయకుడు లేక పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళిపోయింది టీడీపీ.

ప్రొద్దుటూరులో టీడీపీ నేత హత్య ఘటన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లోకేష్ వెళ్లడం.. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు చేసే వరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆందోళన చేయడం.. రాజకీయవర్గాల్లో ఉత్కంఠకు కారణం అయింది. పోలీసులు ఎలా స్పందిస్తారోననే ఆందోళనతో.. టీడీపీ వర్గాలు కూడా.. టెన్షన్‌కు గురయ్యాయి. దూకుడుగా వ్యవహరిస్తే… రాజకీయంగా మరింత పోరాటం చేయవచ్చని టీడీపీ నేతలు అనుకున్నారేమో కానీ… పోలీసులు మాత్రం.. సంయమనం పాటించారు. లోకేష్‌తో చర్చలు జరిపి.. ఎమ్మెల్యేతోపాటు.. ఆయన బావమరిది బంగారు రెడ్డి… మున్సిపల్ కమిషనర్ రాధపై కేసులు నమోదు చేయడానికి అంగీకరించారు. దీంతో..లోకేష్ పోరాటం ఫలించినట్లయింది. ఈ కేసు విషయంలో లోకేష్ అనూహ్యంగా మున్సిపల్ కమిషనర్ అనూరాధ పేరును హైలెట్ చేయగలిగారు.మొత్తానికి ఈ ఘటన తో టీడీపీ లో మళ్ళీ జోష్ వచ్చినట్లయ్యింది. లోకేష్ అనూహ్యంగా… ప్రొద్దుటూరులోనే మకాం వేసి .. ఆందోళన చేయడంతో.. ఇందులో నిందితులెవరో ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగారన్న చర్చ నడుస్తోంది.


రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>