Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgకొత్త సంవత్సరం నాడు ప్రతి ఒక్కరు తమ కుటుంబంతో ఎంతో ఆనందంగా గడిపి ఎప్పుడూ ఇలాగే ఆనందంగా సంవత్సరం మొత్తం గడపాలని కోరుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం ఊహించని ఘటన తో కొత్త సంవత్సరం నాడు వారి ఆనందం కాస్తా ఆవిరైపోయింది... అనుకోని ఘటన తో కుటుంబంలో విషాదం నిండిపోయింది. ఇక కొత్త సంవత్సరంలో ఎంతో ఆనందంగా గడపాలి అనుకున్నా వారి ఆలోచనను చూసి విధి ఓర్వలేక పోయింది.. చివరికి రోడ్డు ప్రమాదం రూపంలో కబళించి మృత్యువు ఒడిలోకి చేర్చింది. కొత్త సంవత్సరం వేళ వరంగల్ రూరల్ జిల్లా లో విషాదకర ఘటdeath;mithra;revanth;srikanth;tiru;warangal;district;police;january;bike;sreesanth;anandamజనవరి 1నాడే ఆనందం ఆవిరయ్యింది.. ఏం జరిగిందంటే..?జనవరి 1నాడే ఆనందం ఆవిరయ్యింది.. ఏం జరిగిందంటే..?death;mithra;revanth;srikanth;tiru;warangal;district;police;january;bike;sreesanth;anandamFri, 01 Jan 2021 11:00:00 GMT

 కొత్త సంవత్సరం వేళ  వరంగల్ రూరల్ జిల్లా లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.  నూతన సంవత్సరానికి మిత్రుడు పుట్టిన రోజు కూడా తోడవడం తో ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనం గా చేయాలని అనుకున్నారు స్నేహితులు.  స్నేహితుని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి ప్రయాణం అయినా  సమయం లో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదం లో మృత్యువాత పడ్డారు.  జనవరి 1వ తేదీన తెల్లవారు జామున వర్ధన్నపేట సమీపంలోని నీలగిరి స్వామి తండాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.


 వర్ధన్నపేట లోని స్నేహితుని పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు స్నేహితులు శ్రీకాంత్ శ్రీశాంత్ లతో  పాటు రేవంత్ అనే బాలుడు  కూడా హాజరయ్యాడు. ఇక అర్ధరాత్రి సమయంలో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు పూర్తయిన తర్వాత  ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున మంచు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో వీరు వస్తున్న బైక్ అదుపుతప్పి ఒక చెట్టును ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో శ్రీకాంత్ శ్రీశాంత్ ఇద్దరు కూడా సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు.  ప్రస్తుతం రేవంత్ పరిస్థితి విషమంగా ఉంది.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


రవితేజ 'క్రాక్' ట్రైలర్.. మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగే..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>